Off Beat

“అక్క, తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే సీక్రెట్ గా వింటున్నా..” సడన్ గా అతను చేసిన పని తెలిసి నవ్వుకున్నా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ రోజు రాత్రి నేను నా సిస్టర్‌ ఒకే గదిలో ఉన్నాం&period; ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతోంది&period; ఆ సమయంలో నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నా&period; కానీ నేను పాటలు ఏమీ వినడం లేదు&period; దీంతో ఆమె మాట్లాడే మాటలు నాకు క్లియర్‌గానే వినిపిస్తున్నాయి&period; అలా కొంత సేపు ఆమె మాట్లాడాక నేను ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్నానని చూసి నాకు ఏమీ వినబడదని ఆమె అనుకుంది&period; దాంతో ఆమె లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసి తన బాయ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడడం మొదలు పెట్టింది&period; దీంతో అవతలి పక్క నుంచి కూడా నాకు మాటలు క్లియర్‌గా వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిద్దరూ అలా చాలా సేపు ఫోన్‌లో మాట్లాడుకున్నారు&period; అనంతరం కొంతసేపు వారి మధ్య మాటలు లేవు&period; సైలెంట్‌గా ఉన్నారు&period; తరువాత నా సిస్టర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు యత్నించింది&period; రెండు&comma; మూడు మాటలు మాట్లాడింది&period; అటు నుంచి స్పందన లేదు&period; మళ్లీ రెండు&comma; మూడు మాటలు మాట్లాడింది&period; ఉన్నావా&comma; మాట్లాడు అని అన్నది&period; అయినా అవతలి వైపు నుంచి మాటలు రాలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71719 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;calling-on-phone&period;jpg" alt&equals;"i heard what my sister talked to her boy friend on phone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో నా సిస్టర్‌ మళ్లీ&period;&period; ఉన్నావా&period;&period; మాట్లాడు&period;&period; అంటూ మళ్లీ మళ్లీ మాట్లాడింది&period; అయినా అవతల ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ మాట్లాడలేదు&period; ఈ క్రమంలో వారి సంభాషణ వింటున్న నాక్కూడా ఒకింత ఆశ్చర్యం&comma; ఆందోళన కలిగాయి&period; అవతలి వ్యక్తికి ఏమై ఉంటుందోనని నాకు అనిపించింది&period; అయితే అవతలి నుంచి మాటలు లేకపోయే సరికి నా సిస్టర్‌ కాల్‌ కట్‌ చేసింది&period; తరువాత 15 నిమిషాలకు అనుకుంటా&period;&period; మళ్లీ అతనే కాల్‌ చేశాడు&period; సారీ నిద్రపోయా&period;&period; అన్నాడు&period; అది విని నాకు నవ్వాగలేదు&period; అంతసేపు తాను నిద్రపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నానని నా సిస్టర్‌కు అనిపించలేదు&period; దీంతో నాకు నవ్వు వచ్చింది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts