వినోదం

ఆ 4 దేశాల్లో “కాస్టింగ్ కౌచ్” అనేది లేదంట..! ఎందుకో తెలుసా.? కారణం ఆ చట్టం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాస్టింగ్ కౌచ్&period;&period;ప్రస్తుతం ఈ పదం తెలియనివారుండరేమో&period;&period; అప్ప‌ట్లో ప్రతిరోజు ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉండేది&period;మొదట్లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు ఒక్కొక్కరూ జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ బాదలు చెప్పుకుంటున్నారు&period; ఎన్నోఏ‌ళ్లుగా సాగుతున్న ఈ దురాగతాన్ని నిర్మూలించాలంటూ అందరూ గళం వినిపిస్తున్నారు&period; అయితే లింగ వివక్ష లేని కొన్నిదేశాల్లో క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదమే వినిపించదు&period; ఆ దేశాలు ఏవి&period;&period;ఆయా దేశాల గురించి కొన్ని వివరాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళల్ని గౌరవించడంలో ఐస్‌ల్యాండ్‌ది ప్రధమస్థానం&period; ఇంటర్‌నెట్‌లో ఫోర్నోగ్రఫిని ఈ దేశం పూర్తిగా అరికట్టింది&period; సినిమాల‌ విషయంలోనూ సెన్సార్ బోర్డు ఖచ్చితంగా పనిచేస్తుంది&period; మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించే ఎలాంటి వీడియోకీ ఇక్క‌à°¡ తావుండదు&period; అలాగే పార్లమెంట్‌లోని సగం సీట్లు మహిళలకు à°¤‌ప్ప‌నిస‌రిగా కేటాయిస్తారు&period; ఫిన్‌ల్యాండ్ దేశంలో సమానత్వ హక్కు చట్టం అమ‌లులో ఉంది&period; à°«‌లితంగా పురుషులతో సమానంగా మహిళలకీ హక్కులుంటాయి&period; కళాశాల&comma; కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71722 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;casting-couch&period;jpg" alt&equals;"casting couch is not there in these 4 countries " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్యధికంగా మాతృత్వ సెలవులు ఇస్త్తున్న దేశం స్వీడన్&period; ప్రసవానంతరం 69 వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు&period;అందుకే ఈ దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య నూటికి 77శాతంగా ఉంది&period; అదే విధంగా యూకే&comma; ఆస్ట్రేలియా దేశాల్లో అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలో ఉంటున్నారు&period;ఆయా దేశాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించిన వ్యాఖ్యలు వినపడవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts