Off Beat

నా స్నేహితుడు 6 నెల‌లుగా ఇంటి అద్దె క‌ట్టలేక‌పోతున్నాడు.. ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నా మిత్రుడు హైద్రాబాద్ వచ్చి అద్దె ఇంట్లో ఆరు నెలలుగా అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడు&period; ఆ ఇంటి వారు ఉన్నఫలంగా అద్దె చెల్లించి ఖాళీ చేయమంటున్నారు ఒక నెల గడువు అడిగిన వారు ఇవ్వటం లేదు ఏమి చేయాలి&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేనుండే గ్రామంలో మా ఇంటికి రెండు వీధుల అవతల ఒక చిన్న ఇంటిలో సుమారు 20 ఏళ్లున్న అమ్మాయి&comma; వారి తండ్రి &lpar;సుమారు 60 ఉండొచ్చు&rpar; ఉంటారు&period; రెండేళ్ల నుంచి చూస్తున్నా&period; కేవలం రెండు గదులు ముందు open terrace ఉన్నవంతే&period; అద్దె సుమారు 1000&comma; లేక 1500 మించి ఉండదు &lpar;చిన్న ఊరు కదా&excl;&rpar;&period; ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా ఇంటి మీద మీద వాకింగ్ చేస్తుండగా కలకలం మొదలైంది&period; ఇంటి యజమాని వేరింటికి వచ్చి 4 నెలల నుంచి అద్దె కట్టడం లేదని గొడవ పడుతున్నాడు&period; మా ఊరిలో శబ్ద కాలుష్యం తక్కువ కాబట్టి మాటలన్నీ వినిపిస్తున్నవి&period; నానా మాటలు అన్నాడండీ&excl; ఆ పిల్ల ముందే తండ్రిని బూతులు తిట్టారు&period; ఆత్మ గౌరవం గోదాట్లో కలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మం ముందు ఆమె నిలబడింది- లోపలికి వచ్చి తండ్రిని తన్నకుండా అనుకుంటా&period; యజమాని కూడా ఆమెని దాటి లేదా నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు కానీ&comma; tenants పరువు గంగలో కలిసిపోయింది&period; ఒక 10 నిముషాల తర్వాత యజమాని వెళ్ళిపోయాడు&comma; వీరు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు&period; ప్రశ్న కు వస్తే&period;&period; మిత్రుడు అంటున్నారు&period; సమస్యలో ఉన్న మిత్రునికి మనం ఏం చేసాం అని ఆలోచించాలి&period; ఆరు నెలలు గా అంటున్నారు&comma; ఉన్నపళంగా ఖాళీ చేయమంటున్నారు అంటున్నారు&period; అదెలా సాధ్యం&quest; 6 నెలలు సమయం ఇచ్చారు హైదరాబాద్ లో అంటే&comma; అది అత్యద్భుతం&comma; అసాధారణ అదృష్టం&period; 6 నెలల తరువాత కూడా మళ్లీ గడువు అడగటం అసలు భావ్యమా&quest; సమర్థించునేందుకు అసలు ఏమన్నా మిగిలి ఉందా&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91171 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;room-rent&period;jpg" alt&equals;"my friend is unable to pay room rent from 6 months what to do " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అద్దె కూడా కట్టలేని దుస్థితి ఎందుకు వచ్చింది&quest; అందుకు ఇంటి యజమాని ఏమన్నా బాధ్యుడా&quest; కానప్పుడు ఆ దుస్థితికి ఇంటి యజమాని ఎందుకు suffer అవాలి&quest; అసలు logic ఏమన్నా ఉందా&quest; 6 నెలలు భరించారు అంటే అది చాలా గొప్ప విషయం&period; దానికి యజమానికి తగిన గౌరవం ఇచ్చి దండం పెట్టి తక్షణం ఖాళీ చేయాలి&period; మిత్రుడు సమస్య ఏమిటి&quest; ఆదాయం లేదా లేక ఉద్దేశం లేదా&quest; వ్యసనాలుంటే- ఇక నమస్కారం&period; హైదరాబాద్ లో ఏదో ఒక చోట పని వెతుక్కోవాలి&comma; ఆదాయం తెచ్చుకుని రెంట్ ఇతర బిల్స్ pay చేయాలి&period; Unskilled&comma; semi skilled&comma; skilled&comma; professionals&comma; ఇలా అందరికీ ఏదో ఒక ఉపాధి అవకాశాలు తప్పక దొరుకుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం చేసే ఉద్దేశం లేకున్నా లేక వ్యసనాలున్నా ఇంకేం చేయలేం&period; అటువంటి స్థితిలో ఇంటి యజమానితో ఏదో బతిమాలి&comma; dues ఉన్నంతలో కొంత తగ్గించుకుని&comma; pay చేసి బయట పడాలి&period; అంతే కానీ&comma; సొల్లు కబుర్లు చెప్తూ&comma; victim card play చేస్తూ&comma; ఆత్మాభిమానం గౌరవం చంపుకుని&comma; అసమర్ధతకు ఏ బాధ్యత లేని ఇంటి యజమానిని తిప్పలు పెడుతూ ఉండొద్దు&period; తక్షణం బయట పడాలి&period; రెండు పార్టీలకీ మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts