Off Beat

ట్రైన్ కి జనరల్ బోగీలు చివర లేదా ముందు ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏంటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు&period; రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు&period; అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము&period; అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి&period; కారణమేంటో తెలుసా&quest; ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period; రైల్వే అధికారుల ప్రకారం&comma; మిగతా కోచ్ లలో కంటే జనరల్ బోగీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కుతారు&period; ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోచ్ లను రైలు మధ్యలో పెడితే మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది&period; మిగిలిన కోచులలోని ప్రయాణికులు హాయిగా దిగలేరు లేదా రైలు ఎక్కలేరు&period; అంతే కాదు జనరల్ బోగీలలో స్థలం లభించకపోతే ఆ ప్రయాణికులు ఇతర కోచ్ లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు&period; ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది&period; అందుకే జనరల్ కోచ్ లను సాధారణంగా రైలు ప్రారంభంలో లేదా చివరిలో ఉంచుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85458 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;train-1&period;jpg" alt&equals;"why general coaches are fitted to train starting or ending " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్ ని ఉంచడానికి మరొక కారణం ఏంటంటే&comma; ప్రమాదం జరిగినప్పుడు అది రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లలో సహాయపడుతుంది&period; రైలు మధ్యలో జనరల్ కోచ్ ను ఉంచినట్లయితే రద్ది ఎక్కువగా ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది&period; దీనివల్ల రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్ లను ఏర్పాటు చేస్తారు&period; అలాగే టిక్కెట్ à°§‌à°° ఎక్కువ చెల్లించే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం కూడా రైలు జ‌à°¨‌à°°‌ల్ బోగీల‌ను ముందు లేదా చివర్లో ఉంచుతాయి&period; జ‌à°¨‌à°°‌ల్ బోగీ టిక్కెట్ à°§‌à°° à°¤‌క్కువ‌&period; ఏసీ బోగీ టిక్కెట్ à°§‌à°° ఎక్కువ‌&period; క‌నుక ఏసీ ప్ర‌యాణిల కోసం వారికి ఉప‌యోగ‌à°ª‌డేలా వారి బోగీల‌ను à°®‌ధ్య‌లో ఉంచుతారు&period; దీంతో జ‌à°¨‌à°°‌ల్ బోగీల‌ను à°¸‌à°¹‌జంగానే ట్రెయిన్ కు ముందు లేదా చివ‌ర్లో ఏర్పాటు చేయాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts