Off Beat

ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగునే ఎందుకు వాడతారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎరుపు రంగు వాడడానికి కారణం ఆ రంగుకు రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది&period;అదేంటి అంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉంటుంది&period; రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసార మవుతూ ఉంటాయి&period; అలల రూపంలో వెళుతున్న తరంగాలతో వరుసగా రెండింటి మధ్య దూరమే తరంగ దైర్ఫ్యం &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్నరాయిని వదిలితే చిన్న తరంగాలు&comma;పెద్దరాయిని జారవిడిస్తే పెద్ద తరంగాలు ఏర్పడినట్లు&comma; చిన్న తరంగాలకు తక్కువ తరంగ దైర్ఫ్యం&comma;పెద్ద తరంగాలకు ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉంటుంది&period;పెద్ద తరంగాలు ఎక్కువ దూరం కనిపించడానికి కారణం వాటి తరంగ దైర్ఫ్యమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76732 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;danger&period;jpg" alt&equals;"why red color is used to display danger signs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంగులు కనిపించే సమయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది&period;ఎక్కువ తరంగ దైర్ఫ్యమున్నా ఎరుపు రంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది&period; అందుకే ప్రమాద సూచికగా ఎరుపు రంగును వాడుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts