politics

పెద్ద ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిన కొన్ని చీకటి కోణాల గురించి చెప్పండి?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ&period;&period; అనేది ఇంగ్లీష్ లో ప్రసిద్ధి చెందిన నానుడి&period; ఆరోపించినంత మాత్రాన ఏ మనిషికి కళంకం అంటదు&period; న్యాయస్థానంలో నేరం నిరూపించబడాలి&period; నిరూపించనంతవరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషే&period; నాకు తెలిసినంతవరకూ అలా నిరూపించబడినవి ఒక్కటి కూడా సీనియర్ ఎన్టీయార్ విషయంలో లేదు&period; అవినీతి&comma; అక్రమ సంపాదన&comma; కుటుంబ పరిపాలన&comma; క్విడ్ ప్రో కో వంటివి కానరాలేదు&period; నమ్మినవారిని ప్రక్కన ఉంచుకోవడం ప్రతీ ఒక్కరూ చేసేదే అయినా అల్లుళ్లు అయినప్పటికీ దగ్గుబాటి&comma; నారా చంద్రబాబులను ఉన్నత స్థానాల్లో ఉంచలేదు&period; ఏదో ఓ విధంగా మినిస్ట్రీ అంటగట్టేయలేదు&period; న్యాయబద్ధంగా వారు ఎలెక్షన్లలో గెలిచినవారే&period; ఎన్టీయార్ కి బంధువులు కాదు&comma; ఆయన దృష్టిలో కేవలం నమ్మకస్తులు&period; అలాగే&comma; కొడుకులను పదవుల్లో కూర్చోబెట్టలేదు&period; సినిమా హీరోగా ఉన్న బాలకృష్ణ విషయంలో రికమెండేషన్లు చేయలేదు&period; తాను క్రమశిక్షణతో ఉండేవాడు&comma; క్రమశిక్షణ తన పిల్లల్లో ఉండేలా చూసుకున్నాడు&period; ఆ క్రమశిక్షణే బాలకృష్ణను కష్టపడేలా చేసింది&comma; అందలం ఎక్కించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరిని మోసం చేసి గద్దెనెక్కే పని చేయలేదు&period; ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంప్ చేయలేదు&period; పదవి కోసం నానాగడ్డీ కరవలేదు&period; ఏది చేసిన ఒంటరిగా చేశాడు&period; ఒక్కో మెట్టు ఎక్కాడు&period; తనకంటూ ఎదురే లేదని నిరూపించాడు&period; అర్థంలేని అవాకులు చెవాకులు పేలుతూ మీడియా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు&period; ఆవేశంతో రంకెలు వేస్తూ కనబడలేదు&period; ఆరోపణల మాటేమిటి&quest; నిందలు ఉంటే ఉండొచ్చు గాక&period; గాంధీలో&comma; మదర్ థెరిసాలలోనూ లోపాలు వెతకడం లేదూ&quest; అంతటి మహనీయులపైనే నిందలు లేవూ&quest; కృష్ణ కుమారి అనే హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని&comma; అంత గొప్ప క్యారెక్టర్ ఏమీ కాదని&comma; తెలుగుదేశం పార్టీ వారే ప్రచారం చేయబూనారు&period; ఆధారాలెక్కడ&quest; అప్పటి ప్రముఖ రౌడీ షీటర్&comma; తర్వాతి కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వంగవీటి మోహన్ రంగా హత్య వెనక ఆయన హస్తం ఉందని జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి&period; ఆధారాల మాటేమిటి&quest; ఆ కేసులో నిందితుడు కూడా కాడాయన&period; సహనటులలో కొందరి పట్ల&comma; ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పట్ల అసూయతో వ్యవహరించి ఉండొచ్చు గాక&period; ఇద్దరు ఆల్ఫాల మధ్య పోరాటం సామాన్యంగా ఉండదు&period; పరిపక్వత వచ్చేదాకా అసూయ వదిలిపోదు&period; తనకు అనుకూలంగా ఉన్నవారికి&comma; తనని అభిమానించేవారికి చేయూతనూ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89632 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sr-ntr-1-2&period;jpg" alt&equals;"what are some real truths about sr ntr " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజంగానే ఏదో చేద్దాం అని వచ్చిన ముఖ్యమంత్రుల్లో చిట్ట చివరి నాయకుడు ఎన్టీయార్&period; రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఎంతోమంది మధ్యతరగతి వారికి ఊరటనిచ్చింది&period; ఆ కాలంలో రేషన్ షాప్ కి వెళ్లి బియ్యం తెచ్చుకున్నవాళ్ళల్లో మేమూ ఉన్నాం&period; తెలుగు భాష అభివృద్ధి కోసం చేయని ప్రయత్నం లేదు&period; కాన్వెంట్ ల హవా అప్పటికే నడుస్తోంది&period; తెలుగు కనుమరుగవుతోంది&period; పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి భాషగా ఉండాలని కోరుకోవడమే గాక దాని అమలుకు ప్రణాళికలు రచించాడు&period; గవర్నమెంట్ ఉద్యోగాల్లో తెలుగు తెలియడం ఒక అర్హతగా మార్చాడు&period; అది తెలుగు భాష పట్ల ఆసక్తిని నిజంగానే పెంచింది&period; అలా అని ఉర్దూ&comma; హిందీ&comma; ఇంగ్లీష్ లను ప్రక్కన పెట్టేయలేదు&period; వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆగిపోయినవారు తమ పనులు మానుకోకుండా విద్యను పూర్తి చేయగలిగే ఓపెన్ యూనివర్సిటీ సిస్టంని ప్రవేశపెట్టింది ఎన్టీయార్ యే&period; ఆయన తెచ్చిన&comma; అమల్లో పెట్టిన చట్టాలెన్నో&period; అందులో ఎన్నో తర్వాతి కాలంలో దేశం మొత్తం అనుసరించింది&period; ఎంసెట్ &lpar;EAMCET&rpar; ప్రవేశపెట్టినది ఎన్టీయారే&period; ఆ తర్వాతి కాలంలో అది దేశం మొత్తం అమలులో పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1995లో మాక్స్ &lpar;Mutually Aided Cooperative Society&rpar; చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఎన్టీయారే&period; అంటే కో ఆపరేటివ్ సొసైటీ&period; కన్సూమర్ కో ఆపరేటివ్&comma; ప్రొడ్యూసర్ కో ఆపరేటివ్&comma; వర్కర్ కో ఆపరేటివ్ వంటివి ఎన్నో దేశంలో మిగిలిన రాష్ట్రాలూ అమల్లోకి తెచ్చాయి&period; ప్రభుత్వ టీచర్లు&comma; ప్రయివేటు స్కూల్స్&comma; ట్యూషన్స్ చెప్పకూడదని శాసించాడు&period; ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పకుండా&comma; తమ ట్యూషన్లో రావాలని టీచర్లు చేస్తున్న పనులను అడ్డుకోవడం దీని వెనక ఉన్న లక్ష్యం&period; టీచర్లు ఉద్యమించారు&period; అయినా ఆయన చేయాలనుకున్నది చేశారు&period; ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్&comma; ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఎన్టీయార్ స్థాపించినదే&period; తిరుపతిలో ఉన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్టీయార్ స్థాపించినదే&period; ఆంద్రప్రదేశ్ లోకాయుక్త చట్టం11ను అమల్లోకి తెచ్చినది కూడా ఎన్టీయారే&period; ఓ సామాన్యుడికి ముఖ్యమంత్రిని అయినా సరే&comma; ప్రశ్నించే అధికారం ఉండాలనే ఆలోచన&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89633" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sr-ntr-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవిత ప్రయాణంలో రాగద్వేషాలు&comma; తప్పుడు ఆలోచనలు&comma; తడబడే అడుగులు సాధారణం&period; పరిపక్వత ఎంత త్వరగా వస్తుందో&comma; ఎంత త్వరగా పరిణతి చెందుతారో అనేదే ముఖ్యం&period; సమాజానికి హాని చేస్తున్న దుష్టశక్తులను అందలం ఎక్కిస్తూ&comma; సమాజం కోసం కొద్దోగొప్పో పాటుపడిన వారి కృషిని తగ్గించే ప్రయత్నం అమానుషం&period; చీకట్లో నిలబడి వెలుగులో ఉన్నవారిని చూసి అసూయ చెందడం&comma; వారి మీద బురద జల్లే ప్రయత్నం మానాలి&period; మాని తీరాలి&period; నాకు సంబంధించినంతవరకూ ఎన్టీయార్ ఒక స్ఫూర్తి&period; ఎక్కడో మొదలుపెట్టి చరిత్రలో తనకో పేజీ సృష్టించుకున్నవాడు&period; మరణించి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఈ రోజుకీ తన గురించి చెప్పుకునేలా చేసుకుంటున్నాడు&period; అదీ &&num;8211&semi; విజయం అంటే&period;&period;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts