అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? చేప‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతాయా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌రైన బరువును క‌లిగి ఉంటేనే à°®‌నం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌&period; à°¬‌రువు à°¤‌గినంత‌గా లేకపోతే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; à°¬‌రువు à°¤‌క్కువ‌గా ఉన్నా&comma; à°®‌రీ ఎక్కువ‌గా ఉన్నా à°¨‌ష్టాలే క‌లుగుతాయి&period; అయితే అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారికి చేప‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; చేప‌à°²‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3854 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;fish-dish&period;jpg" alt&equals;"eating fish regularly may help to reduce over weight " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ప్రోటీన్లు బాగా à°²‌భిస్తాయి&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గ‌డం సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period; చేప‌ల్లో ఉండే ప్రోటీన్లు à°¶‌క్తిని అందించ‌డమే కాదు&comma; కండ‌రాల నిర్మాణానికి à°¸‌హాయ à°ª‌డుతాయి&period; దీంతో à°¶‌రీరం జీవ‌క్రియ‌à°²‌ను à°¸‌రిగ్గా నిర్వ‌ర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి&period; ఇవి గుండెకు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; చెడు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు చేప‌à°²‌ను తింటే వాటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను à°¤‌గ్గించేందుకు సహాయ à°ª‌డుతాయి&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గ‌డం సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°²‌భించే క్యాల‌రీలు కూడా à°¤‌క్కువే&period; చికెన్‌&comma; à°®‌ట‌న్ క‌న్నా చేప‌à°²‌ను తిన‌డం ఎంతో మేలు&period; దీని à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారి డైట్‌కు ఎలాంటి ఆటంకం రాదు&period; పైగా చేప‌à°²‌ను తింటే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చేప‌ల్లో అయోడిన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది థైరాయిడ్ హార్మోన్లు à°¸‌రిగ్గా à°ª‌నిచేసేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీంతో మెట‌బాలిజం పెరుగుతుంది&period; à°«‌లితంగా క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌వుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల ఏ à°°‌కంగా చూసినా చేప‌లు à°®‌à°¨‌కు మేలే చేస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌à°¡‌మే కాక‌&comma; ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఇక యూకేకు చెందిన నేష‌à°¨‌ల్ హెల్త్ à°¸‌ర్వీస్ చెబుతున్న ప్ర‌కారం&period;&period; రోజుకు 140 గ్రాముల చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¤‌గిన పోష‌కాలు అందుతాయి&period; దీంతో à°¬‌రువును వేగంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts