అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ తెల్ల‌ని అన్నం తింటే క‌చ్చితంగా షుగ‌ర్ వ‌స్తుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలే అమెరికాలోని పోషకాహార నిపుణులు తెల్లటి బియ్యం తినే వారికి టైప్ 2 డయాబెటీస్ వ్యాధి వస్తుందని ఒక రీసెర్చిలో వెల్లడించారు&period; తెల్లటి బియ్యం బదులుగా బ్రౌన్ రైస్&comma; లేదా ఇతర గింజధాన్యాలు తింటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు మూడొంతులు తగ్గుతాయన్నారు&period; తెల్లటి అన్నం రక్తంలో షుగర్ స్ధాయి పెంచేస్తుందని&comma; బ్రౌన్ రైస్ లేదా ఇతర గింజ ధాన్యాల ఆహారం క్రమేణా మెల్లగా ఎనర్జీలను వదిలి రక్తంలోని షుగర్ స్ధాయిని సాధారణంగా వుంచుతాయన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరు చేసిన పరిశోధనలో షుమారు రెండు లక్షలమంది అమెరికన్లను వినియోగించారు&period; వారానికి 150 గ్రాముల తెల్లని అన్నం తినే వారిలో 17 శాతం డయాబెటీస్ అధికంగా వచ్చే అవకాశం వున్నట్లు తేలింది&period; డయాబెటీస్ నిరోధించాలంటే&comma; తాజా పండ్లు&comma; కూరగాయలు&comma; తక్కువ కొవ్వు వుండే ఆహారాలు&comma; తక్కువ షుగర్ ఆహారాలు చక్కని పరిష్కారమని డా&period; విక్టోరియా కింగ్ డయాబెటీస్&comma; ఇంగ్లాండ్ సంస్ధ తెలిపింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88519 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rice-1&period;jpg" alt&equals;"if you eat rice daily you will get type 2 diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రధానంగా మనం తినే ఆహారం ఎటువంటిదనేది శ్రధ్ధ పెట్టాలని తెల్లని అన్నంలో అధికమైన గ్లైసీమిక్ ఇండెక్స్ వుందని అది ఒక్కసారిగా ఎనర్జీని రక్తంలోకి వదిలేసి షుగర్ స్ధాయి పెంచుతుందని వీరు వెల్లడించారు&period; ఇప్పటికే అమెరికా&comma; ఇంగ్లాండ్ దేశాలలో షుమారు 70 శాతం తెల్లటి అన్నం తింటున్నారని దీనిని బ్రౌన్ రైస్ లేదా గింజ ధాన్యాల ఆహారంతో మార్పు చేస్తే టైప్ 2 డయాబెటీస్ రాకుండా వుంటుందని పరిశోధకులు రుజువు చేసినట్లు లండన్ లోని డైలీ డయాబెటీస్ న్యూస్ ఇన్ సైడర్ జర్నల్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts