పోష‌ణ‌

త‌క్కువ ఖ‌ర్చులోనే బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తినాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటూ ఎంతో వ్యయం చేసేవారున్నారు&period; ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు ఖరీదైనవే కానవసరం లేదు&period; తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం పొందే ఆహారాలు కూడా వున్నాయి&period; వాటిని మనం స్వంతంగా తయారు చేసుకొని&comma; తిని చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు&period; ఖరీదైన ఆహారాల స్ధానంలో తక్కువ వ్యయంతో కూడినవి ఎలా ఎంచుకోవాలో పరిశీలించండి&period; బెర్రీ బదులు మిరియాలు &&num;8211&semi; బెర్రీలు ఏవైనప్పటికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందించి మన శరీరంలోని మలినాలను కడిగేస్తాయి&period; అయితే వీటికి బదులుగా పచ్చిమిరప లేదా మిరియాలు వంటివాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి ప్రయోజనం చేకూరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ బదులు గా ఐరన్ అధికంగా వుండే జామ కాయ&comma; ఆకు కూరలు &&num;8211&semi; యాపిల్ ఖరీదైనదే&period; ప్రత్యేకించి సీజన్ కాకపోతే మరింత ఖరీదు&period; యాపిల్ లోని ఐరన్ బదులుగా జామకాయ తినండి&period; బచ్చలికూర&comma; తోటకూర వంటి ఆకు కూరలు అధికంగా తిని తక్కువ వ్యయంతో ఐరన్ శరీరానికి అందించండి&period; బీన్స్&comma; బఠాణీ&comma; కాయ ధాన్యాలు వంటివి తక్కువ వ్యయంతో పోషకాలను అందిస్తాయి&period; ఓట్స్‌ &&num;8211&semi; ప్రతిరోజూ ఉదయం వేళ అల్పాహారం లేదా బ్రేక్ ఫాస్ట్ అంటూ ఎంతో వ్యయం చేస్తాం&period; ఇడ్లీ&comma; పూరీ&comma; దోశ మొదలగు వాటికి బదులు&comma; ఓట్స్‌ కొద్దిపాటి పాలు లేదా వేడి నీటిలో కలిపి తీసుకుంటే అవి ఆరోగ్యంగా వుంచి కొవ్వు అధికంకాకుండా కూడా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88516 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eating-1&period;jpg" alt&equals;"these foods are very low cost but gives many nutrients " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండు &&num;8211&semi; దీనిలో కార్బో హైడ్రేట్లు అధికంగా వుండి ఎంతో శక్తినిస్తాయి&period; ప్రతిరోజు ఒక అరటిపండు ఎంతో ఆరోగ్యం ఇస్తుంది&period; కాయ ధాన్యాలు ఖరీదనుకుంటే&comma; చవకైన అరటిపండు ప్రతిరోజూ ఉదయంవేళ ఆహారంగా తీసుకుంటే చురుకుగా వుంచుతుంది&period; మంచి కొల్లెస్టరాల్ అధికంగా కావాలా&quest; మాంసం చాలా ఖరీదు&period; దీనికి బదులుగా చేప ఆహారం తింటే వ్యయం తక్కువ&period; అంతే కాదు దానిలో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వ్యయం తక్కువలో మీకు మంచి ఆరోగ్యం ఇస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts