అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌నం నిత్యం తింటున్న ఉప్పులో ప్లాస్టిక్ ఉంటున్న‌ద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తెలిసిన షాకింగ్ నిజం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం తినే&comma; తాగే అనేక ఆహార‌ à°ª‌దార్థాలు క‌ల్తీవే ఉంటున్నాయి&period; ఈ క్ర‌మంలో క‌ల్తీ ఆహారాల‌ను తిన‌డం&comma; పానీయాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి à°µ‌స్తోంది&period; ఇక తాజాగా తెలిసిన à°®‌రో షాకింగ్ విష‌యం ఏమిటంటే&period;&period; à°®‌నం నిత్యం కూర‌ల్లో వేసుకునే ఉప్పులో కూడా క‌ల్తీ జ‌రుగుతోంద‌ట‌&period; ఆ ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయ‌ట‌&period; ఈ విష‌యాన్ని ఐఐటీ బాంబే à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఐటీ బాంబే à°ª‌రిశోధ‌కులు అమృతాన్షు శ్రీవాస్తవ్‌&comma; చందన్‌ కృష్ణ లు కంటామినేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సీ సాల్ట్స్‌ విత్‌ మైక్రో ప్లాస్టిక్స్‌ అండ్‌ ఏ పొటెన్షియల్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ పేరిట ఇటీవ‌లే ఓ అధ్య‌à°¯‌నం చేశారు&period; అందులో తెలిసిందేమిటంటే&period;&period; à°®‌à°¨ దేశంలో పేరు మోసిన సాల్ట్ బ్రాండ్ల‌కు చెందిన ఉప్పులు అన్నింటిలోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్న‌ట్లు గుర్తించారు&period; వీటిల్లో 63 శాతం మైక్రోప్లాస్టిక్ రేణువులు కాగా 37 శాతం ప్లాస్టిక్ ఫైబ‌ర్ల‌ని నిర్దారించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60910 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;salt-1&period;jpg" alt&equals;"the salt we are taking contains micro plastic fiber " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పులో మైక్రోప్లాస్టిక్ రేణువులు à°µ‌స్తుండ‌డానికి కార‌ణం&period;&period; నిత్యం à°¸‌ముద్రాల్లోకి భారీగా చేరుతున్న ప్లాస్టిక్ కాలుష్యమేన‌ని అంటున్నారు&period; అందువ‌ల్లే ఉప్పులో ప్లాస్టిక్ రేణువులు à°µ‌స్తున్నాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఐఐటీ బాంబే à°ª‌రిశోధ‌కులు à°®‌à°¨ దేశంలోని ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు చెందిన ఉప్పు ప్యాకెట్ల‌ను సేక‌రించి వాటిని కూలంక‌షంగా పరిశీలించాకే ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉప్పులో ఉండే మైక్రోప్లాస్టిక్ రేణువులు&comma; మైక్రో ఫైబ‌ర్స్ నిత్యం à°®‌à°¨ క‌డుపులోకి ఉప్పు ద్వారా చేరుతున్నాయ‌ని&comma; దీంతో రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకునేవారి కడుపులోకి ఏడాదికి 117 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు వెళ్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు&period; అయితే ఈ ప్లాస్టిక్ రేణువుల వల్ల à°®‌à°¨‌కు కలిగే దుష్ఫలితాలపై ఇంకా అధ్యయనం చేయవలసి ఉంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఏది ఏమైనా&period;&period; నేటి à°¤‌రుణంలో మాత్రం à°®‌నం తినే&comma; తాగే ఆహారాల‌ను వేటిని à°¨‌మ్మ‌లేకుండా ఉన్నాం&period; ఇక ఈ ప్లాస్టిక్ ఉప్పు ఇప్పుడు క‌à°²‌క‌లం రేపుతోంది&period; à°®‌à°°à°¿ ఈ ఉప్పు ద్వారా ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయో&comma; సైంటిస్టులు చెప్పేదాకా వేచి చూడ‌క à°¤‌ప్ప‌దు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts