sports

విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంటాడో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విరాట్ కోహ్లి… ప్ర‌పంచంలోని అత్యుత్త‌à°® క్రికెట్ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు&period; à°µ‌న్డేల్లో 14వేల à°ª‌రుగుల మైలు రాయిని కూడా దాటాడు&period; à°¤‌à°¨ 17 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను à°¬‌ద్ద‌లు కొట్టాడు&period; అయితే క్రికెట‌ర్‌గా కోహ్లి ఎంతటి పేరుగాంచాడో సెల‌బ్రిటీగా కూడా అంతే పేరుగాంచాడు&period; ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే à°¤‌à°® బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నాయి&period; అనేక యాడ్స్ ను అత‌నితో తీస్తున్నాయి&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక రోజు పారితోషిం ఎంత తీసుకుంటాడో&period;&period;&quest; తెలిస్తే షాక‌వుతారు&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరాట్ కోహ్లి యాడ్స్‌ను షూటింగ్ చేసేందుకు ఏ కంపెనీకి అయినా 2 లేదా 3 రోజులు à°¸‌à°®‌యం ఇస్తాడు&period; ఆ రోజుల్లోనే కంపెనీలు యాడ్స్ తీయ‌డం&comma; ఫొటోషూట్స్ చేయ‌డం&comma; ప్రెస్ మీట్లు పెట్ట‌డం వంటి à°ª‌నులు పూర్తి చేసుకోవాలి&period; ఇక ఆ à°¸‌à°®‌యంలో రోజుకు కోహ్లి ఏకంగా రూ&period;2&period;50 కోట్ల à°µ‌à°°‌కు à°µ‌సూలు చేస్తాడు&period; అయితే ఇది గ‌తంలో మాట‌&period; ఇప్పుడు à°®‌రీ అత‌ని బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది&period; క‌నుక‌నే ఇప్పుడు ఏకంగా రోజుకు రూ&period;5 కోట్ల à°µ‌à°°‌కు యాడ్స్ షూట్ చేయ‌డానికి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89657 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;virat-kohli&period;jpg" alt&equals;"how much virat kohli charges for one ad" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇది à°¸‌రే&period; కోహ్లికి సంబంధించిన à°®‌రో విష‌యం కూడా ఉంది&period; అదేమిటంటే… అత‌ని ఇన్‌స్టాగ్రాం అకౌంట్ గురించి&period; అవును అదే&period; అందులో కోహ్లికి ప్ర‌స్తుతం 274 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు&period; దీంతో అటు ఇన్‌స్టాగ్రాంలోనూ కోహ్లి à°¡‌బ్బు సంపాదిస్తున్నాడు&period; ఈ క్ర‌మంలోనే కోహ్లి తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఏదైనా బ్రాండ్ గురించిన పోస్ట్ పెట్టాలంటే ఏకంగా అందుకు రూ&period;3&period;2 కోట్ల à°µ‌à°°‌కు తీసుకుంటాడ‌ట‌&period; క‌చ్చితంగా అంత మొత్తం చెల్లిస్తేనే ఏ కంపెనీకి చెందిన పోస్ట్‌ను అయినా à°¤‌à°¨ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పెడ‌తాడ‌ట‌&period; ఇదీ… కోహ్లి సంపాద‌à°¨‌&period;&period;&excl; ఏది ఏమైనా ఇది షాకింగ్‌గానే ఉంది క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts