పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. శరీరానికి అవసరమైన…
– ఆకుకూరల్లో ఏ,సీ,కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. –…