technology

బ్లూటూత్ కు ఆ పేరెలా వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి à°®‌రో ఫోన్‌కు ఫొటోలు&comma; వీడియోలు&comma; పాట‌à°²‌ను పంపుకోవాలంటే ఒక‌ప్పుడు ఎక్కువ‌గా షేర్ ఇట్ వంటి సాఫ్ట్‌వేర్ల‌ను వాడేవారు&period; కానీ ఈ యాప్‌ను బ్యాన్ చేయ‌డంతో à°ª‌లు ఇత‌à°° యాప్స్‌ను వాడుతున్నారు&period; వైఫై రాక‌తో ఇలాంటి యాప్స్ వాడ‌కం పెరిగింది&comma; కానీ ఒక‌ప్పుడైతే అలా ఏవైనా షేర్ చేసుకోవాలంటే బ్లూటూత్‌నే ఎక్కువ‌గా ఉప‌యోగించేవారు&period; అంతేకాదు హెడ్‌సెట్లు&comma; ఇయ‌ర్ ఫోన్స్&comma; స్పీక‌ర్ల వంటి à°µ‌స్తువుల‌ను కూడా ఫోన్ల‌కు కనెక్ట్ చేసుకునే వారు&period; అయితే వైఫై&comma; ఎన్ఎఫ్‌సీ వంటి టెక్నాల‌జీల రాక à°µ‌ల్ల ఇప్పుడు బ్లూటూత్ వాడ‌కం à°¤‌గ్గింది&period; కానీ ఇయ‌ర్‌ఫోన్స్&comma; స్పీక‌ర్స్ వంటి à°µ‌స్తువుల కోసమైతే ఇప్ప‌టికీ బ్లూటూత్‌నే వాడ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿ అయింది&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అస‌లు బ్లూటూత్‌కు ఆ పేరెలా à°µ‌చ్చిందో&period;&period;&quest; దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1994లో స్వీడ‌న్‌కు చెందిన ఎరిక్‌à°¸‌న్ అనే కంపెనీ ఓ నూత‌à°¨ à°¤‌à°°‌హా వైర్‌లెస్ ఆధారిత క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీని క‌నుగొంది&period; దానికే à°¤‌రువాత కాలంలో బ్లూటూత్ అని పేరు పెట్టారు&period; అయితే ఇలా ఆ టెక్నాల‌జీకి బ్లూటూత్ అని పేరు పెట్ట‌డం వెనుక à°ª‌లు కార‌ణాలు ఉన్నాయి&period; 10à°µ à°¶‌తాబ్దంలో డానిష్ రాజు హరాల్డ్ బ్ల‌టాండ్ ఉండేవాడు&period; ఆయ‌à°¨ పేరును ఇంగ్లిష్‌లో పిలిస్తే హరోల్డ్ బ్లూటూత్ అనే అర్థం à°µ‌స్తుంది&period; ఆయ‌à°¨ పేరు మీదుగానే ఆ టెక్నాల‌జీకి బ్లూటూత్ అని పేరు పెట్టార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72955 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bluetooth&period;jpg" alt&equals;"do you know how bluetooth got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌రోల్డ్ బ్లూటూత్ ఒకానొక à°¸‌à°®‌యంలో బ్లూబెర్రీ పండ్ల‌ను తిన్నాడ‌ట‌&period; దీంతో అత‌ని దంతాలు నీలి రంగులోకి మారిపోయాయ‌ట‌&period; ఆ క్ర‌మంలో అత‌నికి బ్లూటూత్ &lpar;నీలి à°ª‌ళ్లు&rpar; అనే పేరు à°µ‌చ్చింద‌ని చెబుతారు&period; కాగా నార్వే&comma; స్వీడ‌న్‌&comma; డెన్మార్క్ దేశాలు ఏక‌తాటి పైకి à°µ‌చ్చి క‌à°²‌సి క‌ట్టుగా జీవించేందుకు à°¹‌రోల్డ్ బ్లూటూత్ ఎంత‌గానో కృషి చేశార‌ట‌&period; ఈ క్ర‌మంలో డివైస్‌à°²‌ను ఒక‌టిగా క‌లిపేందుకు ఉప‌యోగ‌à°ª‌డే ఆ నూత‌à°¨ టెక్నాల‌జీకి కూడా ఆయ‌à°¨ పేరు మీదుగానే బ్లూటూత్ అని పేరు పెట్టార‌ట‌&period; అదీ&comma; బ్లూటూత్ పేరు వెనుక ఉన్న అస‌లు విష‌యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బ్లూటూత్ సింబ‌ల్‌ను అలా క్రియేట్ చేయ‌డానికి కూడా à°¹‌రోల్డ్ పేరే కార‌à°£‌à°®‌ట‌&period; అత‌ని పేరులో ఉండే à°¹‌రోల్డ్ &lpar;H&rpar; బ్లూటూత్ &lpar;B&rpar; అనే రెండు ఆంగ్ల అక్ష‌రాల‌ను తీసుకుని వారి భాష‌లో రాయ‌గా à°µ‌చ్చే అక్ష‌రాల‌ను క‌లిపి బ్లూటూత్ సింబ‌ల్‌ను క్రియేట్ చేశారట‌&period; అందుకే బ్లూటూత్‌కు ఆ సింబ‌ల్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts