technology

ఈ ఫోన్ ధ‌ర‌పై ఏకంగా రూ.5వేల డిస్కౌంట్‌.. త్వ‌ర ప‌డండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బడ్జెట్ లో మంచి మొబైల్స్ ను కొనుగోలు చేయాలంటే సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు&period; ఎందుకంటే ప్రస్తుతం భారీ డిస్కౌంట్ల లో సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి మోడల్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది&period; ఒకవేళ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ పండుగకు కొనుక్కోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు&period; ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో తక్కువ ధరలో ఉంది&period; పైగా దీనిలో ఎన్నో మంచి ఫీచర్స్ ఉన్నాయి&comma; బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదే మంచి ఆప్షన్ అని చాలామంది అంటున్నారు&period; అంతేకాక 5జి మోడల్స్ లో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అని కంపెనీ చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి క్వాలిటీలో తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే మీరు తప్పక ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాల్సిందే&period; సామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జి అసలు ధర 15 వేలకు పైగా ఉంది&period; కాకపోతే దీని ధర దీపావలి సేల్స్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ లో 10&comma;000 కు మాత్రమే లభిస్తోంది&period; అంటే 35 శాతం డిస్కౌంట్ లో దీనిని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53327 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;galaxy-a14&period;jpg" alt&equals;"galaxy a14 now gets 5000 discount " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ మీ వద్ద ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు&period; ఇదే ఆఫర్ లో మీ పాత మొబైల్ ని కూడా ఎక్స్చేంజ్ చేసి ఎంతో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు&period; దీనిలో 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది&period; మెయిన్ కెమెరాకు 50 ఎంపీ మరియు ఫ్రంట్ కెమెరాకు 13 ఎంపీ ఉంది&period; ఈ ఫోన్ లో బ్యాటరీ కూడా 5000 ఎంఏహెచ్ వరకు ఉంది&comma; అంటే రోజంతా దీనిని మీరు ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts