vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని మ‌నంత‌ట మ‌న‌మే కొని ఇంట్లో పెట్టుకోవ‌చ్చా ? ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">లాఫింగ్ బుద్ధను చైనీయుల ప్ర‌కారం హొటెయ్ అని పిలుస్తారు&period; లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జ‌రుగుతుంద‌ని&comma; సిరి సంప‌à°¦‌లు సిద్ధిస్తాయ‌ని&comma; అదృష్టం క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని&comma; అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ని విశ్వ‌సిస్తారు&period; లాఫింగ్ బుద్ధ పొట్ట సంతోషానికి&comma; అదృష్టానికి&comma; సంప‌à°¦‌కు సూచిక‌&period; అందువ‌ల్ల ఆ విగ్ర‌హాన్ని పెట్టుకుంటే అంతా మంచే జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లాఫింగ్ బుద్ధ విగ్ర‌హానికి చెందిన పొట్ట‌పై రుద్ద‌డం à°µ‌ల్ల à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని à°¨‌మ్ముతారు&period; ఆ విగ్ర‌హం à°µ‌ద్ద ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచితే అన్ని à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు&period; ఇక లాఫింగ్ బుద్ధ‌ను ఇంట్లో పెట్టుకుంటే అంద‌రికీ అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయ‌ని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64582 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;laughing-budha&period;jpg" alt&equals;"can we buy laughing budha idol on our own " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని à°®‌నంత‌ట à°®‌నం కొనుగోలు చేయ‌కూడ‌à°¦‌ని&comma; దాన్ని ఎవ‌రైనా à°®‌à°¨‌కు గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని చెబుతుంటారు&period; అయితే ఇందులో ఎంత‌మాత్రం నిజంలేదు&period; ఆ విగ్ర‌హాన్ని à°®‌నంత‌ట à°®‌నం కొని కూడా ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; లాఫింగ్ బుద్ధ‌తోపాటు వినాయ‌కుడి విగ్ర‌హాన్ని à°ª‌క్క‌నే ఉంచితే అదృష్టం రెట్టింప‌వుతుంద‌ని వాస్తు చెబుతోంది&period; అందువ‌ల్ల లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఎవ‌రైనా గిఫ్ట్ గా ఇవ్వాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌నంత‌ట à°®‌à°¨‌మే కొని ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; ఈ విష‌యాన్ని à°¤‌ప్ప‌నిస‌రిగా గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts