vastu

మీకు చెందిన ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇత‌రుల‌కు ఇవ్వ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల‌ వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది&period; నెగెటివ్ ఎనర్జీ కలగకుండా ఉండాలంటే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి&period; ఇటువంటి తప్పులు చేయడం వలన కచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఎప్పుడూ కూడా ఒకరికి వాచ్‌ని ఇవ్వకూడదు&period; వాచీలు ఇవ్వడం వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఎవరికైనా మీరు వాచీని బహుమతిగా ఇస్తే మీ కష్టమంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది&period; అలాగే మీ అదృష్టం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది&period; అందుకని ఎప్పుడు కూడా వాచీల‌ని ఇతరులకి ఇవ్వకూడదని అంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరు ఉపయోగించిన బట్టల్ని ఇంకొకరికి ఇవ్వకూడదు&period; ఇలా ఒకరి బట్టల్ని ఇంకొకరికి ఇవ్వడం వలన దురదృష్టం మీకు కలుగుతుంది&period; మంచి జరగదు&period; కనుక వాడిన బట్టలను ఇవ్వకూడదు&period; ఎప్పుడూ కూడా ఇతరులకి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకూడదు&period; ఎప్పుడూ కూడా మీరు ఇష్టపడే వ్యక్తికి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకండి&period; నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; మీ రిలేషన్ షిప్ లో సమస్యలు కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55564 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;vastu-tips&period;jpg" alt&equals;"do not give these items of yours to others " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనీ ప్లాంట్ ని కూడా ఎప్పుడూ ఎవరికీ మనం బహుమతిగా ఇవ్వకూడదు&period; మనీ ప్లాంట్ ని ఇవ్వడం వలన మన అదృష్టం తొలగిపోయి మనకి నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది&period; మనీ ప్లాంట్ ని ఇతరులకు ఇవ్వడం వలన దురదృష్టం కలుగుతుంది&period; డబ్బులను కూడా కోల్పోతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చీపురుని కూడా ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు&period; చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు&period; చీపురుని ఇతరులకు ఇవ్వడం వలన అదృష్టం పోతుంది&period; డబ్బులను కోల్పోతారు&period; నెగెటివ్ ఎనర్జీ వస్తుంది&period; కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ వీటిని ఇవ్వకండి&period; వీటిని ఇవ్వడం వలన మీకే చెడు జరుగుతుంది&period; అనవసరంగా అనేక సమస్యలు కలుగుతాయి&period; కాబట్టి ఈ తప్పుల‌ను అస్సలు చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts