vastu

Do Not Put Them In Pocket : జేబులో వీటిని అస్సలు పెట్టుకోవద్దు.. దరిద్రం పట్టుకుంటుంది..!

Do Not Put Them In Pocket : మనం చేసే, చిన్న చిన్న పొరపాట్ల వలన, లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా, తెలిసి కానీ తెలియక కానీ, తప్పులు చేయకూడదు. దరిద్ర లక్ష్మీ వెంటాడకుండా ఉండాలన్నా, లక్ష్మీదేవి ఇంటికి రావాలన్నా, తప్పులు జరగకుండా చూసుకోండి. మీ జేబులో వీటిని పెట్టుకోవద్దు. ఇవి, మీ జేబులో ఉన్నట్లయితే, దరిద్ర లక్ష్మి మీ వెంట ఉంటుంది. మరి దరిద్ర లక్ష్మీ మీ వెంట తీసుకెళ్లకుండా ఉండాలంటే, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా, చిరిగిపోయిన పర్సుని జేబులో పెట్టుకోకూడదు. చెరిగిపోయిన పర్సు జేబులో ఉండడం వలన, ప్రతికూల శక్తిని అది ఆకర్షిస్తుంది. ఇది అశుభమని గుర్తుపెట్టుకోండి.

ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి. అలానే, ఎప్పుడూ కూడా మందులని జేబులో పెట్టుకోకూడదు. ఇలా జేబులో పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. కాబట్టి, ఈ పొరపాటు కూడా చేయొద్దు. పదునైన ఆయుధాలని పర్సు లో పెట్టుకోవడం మంచిది కాదు. నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. కత్తెర, కత్తులు లేదంటే పదునైన వంటి వాటిని అస్సలు జేబులో పెట్టుకోవద్దు. పనికిరాని కాగితాలు, పాత బిల్లులు వంటివి కూడా జేబులో పెట్టుకోవద్దు. ఇలాంటివి, జేబులో పెట్టుకోవడం వలన ప్రతికూల శక్తులని ఆహ్వానించినట్లే, చిత్తుకాగితాలను కూడా అసలు జేబులో ఉంచుకోవద్దు.

do not put them in pockets or else you will lose wealth

అదేవిధంగా, చిత్తు కాగితాలను కూడా జేబులో పెట్టుకోకూడదు. చాలా మంది, ఆకలి వేస్తుంది అని, ఏవైనా కొని జేబులో పెట్టుకుంటూ ఉంటారు. ఇది అసలు మంచిది కాదు. జేబులో ఇటువంటివి ఉండడం వలన, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. చిరిగిపోయిన నోట్లు కూడా జేబులో అసలు ఉండకూడదు.

ఇవి కూడా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. జేబులో పూర్వీకుల ఫోటోలను పెట్టుకోకూడదు. అలానే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మతపరమైన దారాలని ఉంచుకోకూడదు. అలా చేస్తే, ప్రతికూల శక్తి కలుగుతుంది. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. లేదంటే, అనవసరంగా మీరే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

Admin

Recent Posts