vastu

Fridge : ఫ్రిజ్‌పై ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్ట‌కండి.. లేదంటే అంతే సంగ‌తులు..!

Fridge : ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ విషయంలో వాస్తు ని ఖచ్చితంగా పాటించండి. వాస్తు ప్రకారం పాటించడం వలన, అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నిటికీ పరిష్కారం వాస్తు తో దొరుకుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. అయితే, ఫ్రిడ్జ్ మీద అన్ని రకాల వస్తువుల్ని పెట్టకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా, కొన్ని రకాల వస్తువులు పెడితే ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. కానీ కొన్ని వస్తువులను పెడితే దరిద్రం కలుగుతుంది. ఫ్రిడ్జ్ పైన ఉంచిన కొన్ని వస్తువులు ఆ ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టిస్తాయి.

ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టాలంటే, వాస్తు ప్రకారం నైరుతి వైపు పెట్టడం మంచిది. ఫ్రిడ్జ్ ని గోడకి వ్యతిరేకంగా కాకుండా, కనీసం ఒక అడుగు దూరంలో ఉంచాలి. ఇలా, ఉంచడం వలన శాంతి, ఆనందం ఉంటాయి. ఫ్రిడ్జ్ పైన చాలా మంది డబ్బులు పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. తీవ్ర నష్టం కలుగుతుంది. చాలా మంది ప్రిజ్ పైన బహుమతులని, పురస్కారాలని పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు.

do not put these items on fridge

ఫ్రిడ్జ్ పైన మందులు పెట్టడం కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తాయి. ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అలానే, ఫ్రిడ్జ్ మీద వెదురు మొక్క పెట్టకూడదు వెదర్ మొక్కని ఫ్రిడ్జ్ మీద పెడితే, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఫ్రిడ్జ్ మీద అస్సలు వెదురు మొక్కను కూడా పెట్టకండి.

వెదురు మొక్క ఉండటం వలన ఇబ్బందులు వస్తాయి. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి. చూశారు కదా ఫ్రిడ్జ్ పైన ఎటువంటి వాటిని పెట్టకూడదు అనేది. మరి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి.

Admin

Recent Posts