vastu

పొరపాటున ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా… వెంటనే తీసేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మొక్కలు మన ఇంటి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి&period; అందుకోసమే చాలా మంది వివిధ రకాల మొక్కలను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటారు&period; కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి&period; మరి కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంటి ఆవరణంలో ఎప్పుడూ కూడా పాలుకారే చెట్లు అంటే జిల్లేడు&comma; బొప్పాయి&comma; వంటి చెట్లను&comma; ముల్లు కలిగినటువంటి రేగు చెట్లు&comma; తుమ్మ చెట్లను మన ఇంటి ఆవరణంలో పెంచకూడదు&period;అదేవిధంగా తీగలు పాకే చెట్లను కూడా ఇంటి ఆవరణంలో పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; ఇలాంటి మొక్కలను మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి&comma; తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58937 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jilledu&period;jpg" alt&equals;"if you are growing this type of plants in home then remove them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా మన ఇంటి ఆవరణంలో చింత చెట్టు&comma; మర్రి చెట్లు వంటి పెద్ద పెద్ద వృక్షాలను పెంచకూడదు&period;ఇలాంటి వృక్షాలు మన ఇంటి ఆవరణంలో ఉండటంవల్ల మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకొని పూర్తిగా నెగటివ్ వాతావరణాన్ని ఏర్పరుస్తాయి&period; కనుక పెద్ద వృక్షాలను మన ఇంటి ఆవరణంలో పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts