vastu

మీరు ఇంట్లో ఇలాంటి చెట్ల‌ను పెంచుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం కొన్నిటిని తప్పక నమ్మాలి&period;&period;ముఖ్యంగా ఇంటి విషయంలో&period;&period;ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే సుఖ శాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు&period;సరైన దిశలో&comma; సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో అనేక అద్భుతమైన&comma; సానుకూల మార్పులను తెస్తాయి&period; అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉన్నాయి&period;&period;వాటిని వెంటనే తొలగించకుంటే మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి&period;&period; మరి ఇంటి పరిసరాల్లో ఎటువంటి మొక్కలు ఉంటే అశుభమో ఇప్పుడు చుద్దాము&period;&period;ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు&period; ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది&period; ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది&period; ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుట్టుపక్కల ఎలాంటి కాక్టస్ మొక్కలను నాటడం మానుకోవాలి&period; ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది&period; కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి&period; చాలా మంది అంలకరణ కోసం ఇలాంటి మొక్కలు నాటుతారు&period;అస్సలు చెయ్యకండి&period;&period; ఇంట్లో బాధలు&comma; చికాకులు పెరుగుతాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83919 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;trees-in-home&period;jpg" alt&equals;"if you are growing this type of trees in your home then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు పెరుగుతాయి&period; రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరిగి ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది&period; అలాంటి ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ&comma; ఉసిరి చెట్లు లేకుండా చూసుకోవాలి&period; ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి&period; కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయట&period; అశుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు&period;&period;ముళ్ళు ఉన్న పూలు&comma; పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదు ఇది గుర్తుంచుకోవాలి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts