మొక్క‌లు

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఒక స్పెషల్‌ బెనిఫిట్‌తోనే ఉంటుంది&period; ఆ మొక్కల విశిష్టత మనకు తెలియనంత వరకూ అది పిచ్చిమొక్కే అని భావిస్తాం&period; అంతెందుకు పొలాల్లో కలుపు మొక్కలు అనిచాలా పీకేస్తుంటారు&period; ఆ కలుపు మొక్కల్లో కూడా అద్భుతమైని ఎన్నో ఉంటాయట&period; అలాంటిదే ఈ చెంచలాకు&period; పొలం గట్ల వెంబడి ఇవి అధికంగా ఉంటాయి&period; పూర్వం రోజుల్లో కలుపు మొక్కలను వంటల్లో కూడా వాడేవారు&period; నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకుతో పప్పులు వంటివి చేసుకుని తింటారు&period; చెంచలాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి&period; వాత&comma; పిత్త&comma; కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు&period; భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా వాడేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్కలో కాల్షియం&comma; ఐరన్&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి&period; అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది&period; చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది&period; దీన్ని తినటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి&period; కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది&period; చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది&period; ఎంతో ఇష్టంగా కూడా తింటారు&period; శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది&period; జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83923 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;chenchalaku&period;jpg" alt&equals;"do not forget to take chenchalaku when you see it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలింతలో పాలు బాగా రావాలంటే&period;&period; ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట&period;&period; ఈ మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట&period; ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై&comma; పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి&period; ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా&comma; తామర&comma; ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్&comma; రుమటాయిడ్ ఆర్థరైటిస్&comma; మైగ్రేన్&comma; రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts