vastu

Alum : మీరు రోజూ స్నానం చేసే నీటిలో దీన్ని క‌లిపి చేయండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Alum &colon; రోజూ à°®‌నం క‌చ్చితంగా స్నానం చేయాల్సిందే&period; స్నానం చేయ‌డం à°µ‌ల్ల అల‌సిన à°¶‌రీరానికి ఆహ్లాదం à°²‌భిస్తుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; అందుక‌ని రోజూ ప్ర‌తి ఒక్క‌రు రెండు పూట‌లా స్నానం చేయాల్సి ఉంటుంది&period; రాత్రి పూట స్నానం చేస్తే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గ‌డంతోపాటు చ‌క్క‌గా నిద్ర కూడా పోవ‌చ్చు&period; అయితే మీరు రోజూ ఉద‌యం పూట స్నానం చేసే నీటిలో మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే ఒక à°ª‌దార్థాన్ని క‌లిపి స్నానం చేయండి&period; దీంతో అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆలం &lpar;à°ª‌టిక‌&rpar;ను క‌లిపి స్నానం చేయండి&period; దీంతో మీకు ఉండే అన్ని à°°‌కాల చ‌ర్మ వ్యాధులు పోతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; à°¯‌వ్వనంగా క‌నిపిస్తారు&period; వృద్ధాప్య ఛాయ‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖంపై ఉండే ముడ‌à°¤‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period; ఇక à°ª‌టిక‌ను నీళ్ల‌లో క‌లిపి ఆ నీటితో స్నానం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని ఎలాంటి నొప్పులు అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63766 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;alum&period;jpg" alt&equals;"mix this in your bath water many benefits are there " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా కండ‌రాలు&comma; కీళ్లు&comma; మోకాళ్ల నొప్పుల‌తోపాటు ఒళ్లు నొప్పుల నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; కొంద‌రికి స్నానం చేసినా కూడా à°¶‌రీరం దుర్వాస‌à°¨ à°µ‌స్తుంటుంది&period; అలాంటి వారు స్నానం చేసే నీటిలో à°ª‌టిక‌ను క‌లిపి స్నానం చేయ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; కాలిన గాయాలు లేదా ఇత‌à°° గాయాలు&comma; పుండ్లు ఉన్న‌వారు ఆలం క‌లిపిన నీళ్ల‌తో క‌డుగుతుండ‌డం à°µ‌ల్ల అవి త్వ‌à°°‌గా మానుతాయి&period; ఇక షాంపూ క‌లిపిన నీళ్ల‌లో ఆలం క‌లిపి దాంతో à°¤‌à°²‌స్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఇలా à°ª‌టిక à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; క‌నుక దాన్ని ఉప‌యోగించ‌డం à°®‌రిచిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts