vastu

Pooja Room Vastu Tips : పూజ గ‌ది విష‌యంలో ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అరిష్టం క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pooja Room Vastu Tips &colon; హిందువులు దేవ‌à°¤‌à°²‌ను&comma; దేవుళ్ల‌ను గుళ్లల్లోనే కాకుండా ఇంటిలో పూజ గ‌దిని నిర్మించుకుని à°®‌రీ పూజిస్తూ ఉంటారు&period; ఇంటి పూజ గ‌దిలో కుల దేవ‌à°¤‌à°²‌ను&comma; వారికి à°¨‌చ్చిన దేవ‌తా&comma; దేవుడి ఫోటోల‌ను ఉంచి పూజిస్తూ ఉంటారు&period; ఇది à°®‌à°¨‌సుకు ప్ర‌శాంత‌à°¤‌ను క‌లిగించ‌డంతో పాటు జీవితంలో à°µ‌చ్చే à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని కూడా క‌లిగిస్తుంది&period; అయితే ఎన్ని ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఎంత ఆరాధించిన కొంద‌రు ఎప్ప‌టికి à°®‌à°¨‌సును ప్ర‌శాంతంగా ఉంచులేక‌పోతారు&period; అలాగే వారి జీవితంలో ఒక దాని à°¤‌రువాత ఒక‌టి à°¸‌à°®‌స్య à°µ‌స్తూనే ఉంటుంది&period; ఇంట్లో ఉండే పూజ గ‌ది నిర్మాణంలో ఉన్న వాస్తు దోషాలు కూడా ఈ à°¸‌à°®‌స్య‌à°²‌కు కార‌ణం అవుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period; వాస్తుశాస్త్రంలో పూజ గ‌ది లేదా ఇంట్లో గుడి నిర్మించడానికి కొన్నినియ‌మాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నియమాల‌ను పాటించ‌క‌పోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; ఇంట్లో అశాంతి&comma; à°§‌à°¨‌à°¨‌ష్టంతో పాటు ప్ర‌శాంత‌à°¤ కూడా దెబ్బ‌తింటుంది&period; ఇంట్లో ఉండే పూజ గ‌ది విష‌యంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గ‌దిలో ఒక‌టి కంటే ఎక్కువ శంఖాలు పెట్ట‌కూడ‌దు&period; చాలా మంది తెలిసి తెలియ‌క లేదా అలంక‌à°°‌à°£ ప్రాయంగా చిన్న పెద్ద శంఖువుల‌ను ఉంచుతూ ఉంటారు&period; కానీ ఇది మంచిది కాదు&period; క‌నుక ఇంట్లో పూజ గ‌దిలో ఒక్క శంఖువును మాత్ర‌మే ఉంచాలి&period; అలాగే చాలా మంది ఇంట్లో పూజ గ‌దిలో à°®‌à°°‌ణించిన పెద్ద‌à°² ఫోటోలు&comma; à°¤‌ల్లిదండ్రుల ఫోటోల‌ను ఉంచుతారు&period; కానీ ఇలా చేయ‌కూడ‌దు&period; à°®‌à°°‌ణించిన వారి ఫోటోల‌ను పూజ గ‌దిలో ఉంచితే ఇంట్లో క‌ష్టాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63903 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pooja-room-2&period;jpg" alt&equals;"Pooja Room Vastu Tips must follow these " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°‌ణించిన వారి ఫోటోల‌ను ఇంటికి à°¦‌క్షిణ దిశ‌లో ఉంచాలి&period; అలాగే పూజ గ‌దిలో విరిగిన విగ్ర‌హాల‌ను లేదా ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి విగ్ర‌హాల‌ను&comma; ఫోటోల‌ను ఉంచ‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు à°µ‌స్తాయి&period; అలాగే పూజ గ‌దిలో అస్థ‌వ్య‌స్థంగా లేదా చెడు స్థితిలో ఉన్న దేవుడి ఫోటోల‌ను ఉంచ‌కూడ‌దు&period; ఇది ఇంట్లో ప్ర‌తికూల‌à°¤‌ను తెస్తుంది&period; అంతేకాకుండా ఇంట్లో ఉండే వ్య‌క్తుల పురోగ‌తి కూడా దెబ్బ‌తింటుంది&period; అలాగే ప్ర‌తిరోజూ పూజ గ‌దిని శుభ్రం చేసుకోవాలి&period; దేవుడికి à°¸‌à°®‌ర్పించిన పూల‌ను à°®‌రుస‌టి తొల‌గించాలి&period; అలాగే పూజ సామాగ్రిని కూడా దేవుడి ఫోటోల à°¦‌గ్గ‌à°° ఉంచ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts