vastu

ఇంట్లో ఈ చేప బొమ్మ‌ను ఈ దిక్కున పెట్టి దాని నోట్లో ఓ కాయిన్ ఉంచండి.. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం పోయి సంప‌ద వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇళ్ల‌లో అక్వేరియంలు పెట్టి అందులో చేప‌à°²‌ను పెంచుతుంటారు&period; అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవ‌డం మంచిదే&period; అక్వేరియంలో చేప‌లు తిరుగుతుండ‌డం వాస్తు ప్ర‌కారం ఇంటికి ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఇంట్లో ఉండే దుష్ప్ర‌భావాలు పోతాయి&period; అంద‌రికీ మంచే జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అక్వేరియంలో à°¸‌à°¹‌జంగానే చాలా మంది గోల్డ్ ఫిష్‌ను పెంచుతుంటారు&period; ఇవి కూడా వాస్తు ప్ర‌కారం మంచి చేస్తాయి&period; వీటితోపాటు అరోవానా &lpar;Arowana&rpar; అనే చేప‌à°²‌ను కూడా పెంచ‌వచ్చ‌ని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు&period; అరోవానా చేప‌à°²‌ను అక్వేరియంలో పెంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది&period; ప్ర‌తికూల à°ª‌రిస్థితులు పోయి అనుకూల à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57221 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;fish-1&period;jpg" alt&equals;"put a fish like this and keep a coin in its mouth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరోవానా చేప‌à°²‌ను పెంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఏమైనా దుష్ట‌à°¶‌క్తుల ప్ర‌భావం ఉంటే పోతుంది&period; ఆరోగ్యంగా ఉంటారు&period; సంతోషం వెల్లివిరుస్తుంది&period; à°§‌నం à°²‌భిస్తుంది&period; పేరు ప్ర‌ఖ్యాతులు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అరోవానా చేప‌à°²‌ను అక్వేరియంలోనే పెంచాల్సిన à°ª‌నిలేదు&period; వాటి బొమ్మ‌à°²‌ను తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకోవ‌చ్చు&period; ఆ బొమ్మ నోట్లో à°ª‌ట్టే క‌రెన్సీ నాణెం ఒక‌దాన్ని పెట్టి దాన్ని ఇంట్లో ఉత్త‌రం దిక్కున లేదా ఈశాన్యం దిక్కున ఉంచాలి&period; దీంతో వాస్తు దోషాలు పోతాయి&period; అన్నీ శుభాలే క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts