vastu

Mirror In House : ఈ దిక్కున అద్దం పెడితే.. ఖ‌చ్చితంగా డ‌బ్బును ఆక‌ర్షిస్తుంది.. సందేహం లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mirror In House &colon; à°¡‌బ్బు సంపాదన అన్న‌ది ప్ర‌స్తుతం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే&period; ఒక్క రూపాయి సంపాదించేందుకు చాలా మంది అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు&period; అయితే కొంద‌రికి మాత్రం à°ª‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది&period; ఏం చేసినా à°¸‌రే కోట్లు సంపాదిస్తారు&period; కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు ఉంటాయి&period; ఎంత సంపాదించినా à°¡‌బ్బు చేతిలో నిల‌à°µ‌దు&period; వృథాగా ఖ‌ర్చు అవుతూనే ఉంటుంది&period; ఇంకొంద‌రు à°¡‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు&period; అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తును పాటిస్తే దాంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం అద్దాల‌ను ఇంట్లో ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశంలో పెడితే ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది&period; నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది&period; దీంతో à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; à°¡‌బ్బు సంపాదిస్తారు&period; à°§‌à°¨‌వంతులు అవుతారు&period; ముఖ్యంగా ఒక అద్దాన్ని ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టాలి&period; అద్దంలో డైనింగ్ టేబుల్‌&comma; దానిపై à°µ‌డ్డించే ఆహారాలు అన్నీ క‌నిపించాలి&period; అలా అద్దం పెడితే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49880 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mirror&period;jpg" alt&equals;"put mirror in this direction in your home to attract wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి లోప‌లికి అడుగు పెట్ట‌గానే హాల్‌లో ఏదైనా ఒక ప్ర‌దేశంలో బాగా లుక్ వచ్చే చోట ఒక అద్దాన్ని పెట్టాలి&period; దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది&period; అయితే ఇంట్లోకి అడుగు పెట్ట‌గానే అద్దం క‌నిపించేట్లు పెట్ట‌రాదు&period; అలా పెడితే à°¬‌à°¯‌టి నుంచి à°µ‌చ్చే ఎన‌ర్జీ à°®‌ళ్లీ à°¬‌à°¯‌ట‌కే పోతుంది&period; క‌నుక ఇంట్లోకి అడుగు పెట్టిన à°¤‌రువాత హాల్‌లో ఏదైనా దిక్కున అద్దం పెట్టాలి&period; దీంతో ఎన‌ర్జీ పెరుగుతుంది&period; అలాగే à°¬‌à°¯‌టి నుంచి వచ్చే వెలుగును ఇంట్లో నింపేలా అద్దాల‌ను పెట్టాలి&period; ఇలా అద్దాల‌ను పెడితే ఎంత‌గానో మంచి జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో అద్దం ఎక్క‌à°¡ ఉన్నా à°¸‌రే అందులో చెత్త క‌నిపించేలా ఉండ‌కూడ‌దు&period; అలాగే బెడ్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా అద్దాల‌ను పెట్ట‌రాదు&period; ఏదైనా à°ª‌క్క‌à°¨ à°µ‌చ్చేలా అద్దాల‌ను పెట్టాలి&period; ఈ విధంగా అద్దాల‌ను ఇంట్లో అమ‌ర్చుకోవ‌డం à°µ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి à°§‌నం ఆక‌ర్షించ‌à°¬‌డుతుంది&period; à°ª‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది&period; అన్నింటా విజ‌యం సాధిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts