vastu

కారులో ఈ వ‌స్తువుల‌ను ఉంచండి.. మీకు అంతా మంచే జ‌రుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం&period; వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని&comma; ఆదాయం తగ్గిపోతుందని&comma; ధన నష్టం కలుగుతుందని&comma; చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు&period; అయితే వాస్తు పండితులు మనకి కార్లకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు&period; మరి వాటిని తెలుసుకుందాం&period; వాస్తు శాస్త్రం ప్రకారం కార్లలో ఈ మార్పులు చేయడం వలన సమస్యలను తొలగించుకోవచ్చు&period; చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు&period; కానీ కార్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు లేకుండా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; నచ్చిన దేవుడు విగ్రహాన్ని మీరు కారులో పెడితే మంచిది లేదంటే గణపతి విగ్రహాన్ని అయినా పెట్టొచ్చు&period; వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కార్లలో ఉంచడం వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; వినాయకుడి విగ్రహాలు పెడితే యాక్సిడెంట్లు వంటివి అవ్వవు&period; లేదంటే హనుమంతుడి బొమ్మ ని హ్యాంగ్ చేయొచ్చు&period; నల్లటి తాబేలుని కూడా మీరు కారులో పెట్టుకోవచ్చు ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది&period; మంచి మ్యూజిక్ ని కారులో పెట్టడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; టిబెటియన్ జెండాలు&period;&period; ఈ జెండాలని కార్లలో ఉంచడం వలన కూడా చాలా మంచి కలుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84765 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;hanuman-in-car&period;jpg" alt&equals;"put these items in your car for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా నాచురల్ స్టోన్స్ ని కారులో ఉంచడం వలన కూడా చక్కటి ప్రయోజనాలను పొందచ్చని వాస్తు పండితులు అంటున్నారు&period; నాచురల్ స్టోన్స్ కానీ క్రిస్టల్స్ ని కానీ కారు డాష్ బోర్డు మీద పెట్టుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు ఇలా సమస్యలకు దూరంగా ఉండి మంచిని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts