vastu

మీ బ‌ల్లి శ‌బ్దం చేస్తుందా..? అయితే ఏం జ‌రుగుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా&period;&period;&quest; అప్పుడప్పుడు కిందపడి పరుగెడుతుందా&quest; గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా&quest; అయితే ఈ కథనం చదవాల్సిందే&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తూ à°µ‌స్తే రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి&period; తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు&comma; అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు&comma; భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి&period; ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం&comma; అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి&period; అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు&comma; విచారకరమైన వార్త అందుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lizard&period;jpg" alt&equals;"what happens if lizard makes sounds in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక&comma; స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు&comma; శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి&period; అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు&comma; సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది&period; అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది&period; అలాంటి బల్లిని తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి&period; భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts