vastu

Paint In Rooms : మీ ఇంట్లో ఉన్న గోడ‌ల‌కు ఏ రంగు వేయిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Paint In Rooms &colon; ప్ర‌పంచంలో à°®‌నిషి క‌న్ను గుర్తించ‌గ‌లిగే రంగుల సంఖ్య కొన్ని కోట్ల‌లో ఉంటుంది&period; అయితే వాటిలో చాలా మంది అనేక à°°‌కాల రంగుల‌ను ఇష్ట à°ª‌à°¡‌తారు&period; కొంద‌రికి ఎరుపు అంటే ఇష్టం ఉండొచ్చు&period; కొంద‌రు à°¨‌లుపు అంటే ప్రాణం అవ్వ‌à°µ‌చ్చు&period; ఇంకా కొంద‌రికి à°ª‌సుపు&comma; నీలం&comma; పింక్‌&comma; తెలుపు&period;&period; ఇలా à°°‌క à°°‌కాల క‌à°²‌ర్లు నచ్చుతాయి&period; ఆ రంగులకు అనుగుణంగానే ఎవ‌రైనా à°µ‌స్తువుల‌ను కొనుక్కుంటారు&period; దుస్తుల‌ను కూడా వేసుకుంటారు&period; అయితే అవే రంగుల‌ను ఇంటి లోప‌à°² ఉండే గోడ‌à°²‌కు వేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; దాని గురించే ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది&period; ఇంట్లో ఉన్న గోడ‌à°²‌కు ఏ రంగు వేస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైట్ ఎల్లో – ఈ రంగును ఇంటి లోప‌à°² గోడ‌à°²‌కు వేస్తే ఇంట్లో ఉండే కుటుంబ à°¸‌భ్యుల à°®‌ధ్య à°¤‌గాదాలు&comma; కొట్లాట‌లు à°¤‌గ్గుతాయ‌ట‌&period; జీవితం ప్ర‌శాంతంగా సాగిపోతుంద‌ట‌&period; ఈ క‌à°²‌ర్‌ను పిల్ల‌à°² బెడ్ రూంలో వేస్తే ఇంకా మంచిద‌ట‌&period; దీంతో వారు చాలా ప్ర‌శాంత‌మైన జీవితం గ‌à°¡‌à°ª‌à°¡‌మే కాదు&comma; చ‌దువుల్లోనూ రాణిస్తార‌ట‌&period; లైట్‌ బ్లూ – ఇంట్లో ఉన్న కుటుంబ à°¸‌భ్యుల‌కు మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ క‌à°²‌గాలంటే ఈ క‌à°²‌ర్ గోడ‌à°²‌కు వేయించాల‌ట‌&period; దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి క‌లిగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గిపోతాయి&period; à°¸‌à°®‌స్య‌లను à°ª‌రిష్క‌రించుకునే à°¶‌క్తి à°²‌భిస్తుంద‌ట‌&period; ఎల్ల‌ప్పుడూ à°¸‌వాళ్ల‌ను ధైర్యంగా ఎదుర్కొంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61265 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;wall&period;jpg" alt&equals;"which paint you should make on the wall " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైట్ గ్రీన్ – గ‌ర్భంతో ఉన్న à°®‌హిళలు ఈ క‌à°²‌ర్ గోడలు ఉన్న బెడ్‌రూంలో ఉండాల‌ట‌&period; దీంతో వారికి పుట్ట‌బోయే బిడ్డ ఎలాంటి అవ‌à°²‌క్ష‌ణాలు&comma; అనారోగ్యాలు లేకుండా అందంగా పుడ‌తాడ‌ట&period; ఇక పెళ్ల‌యిన వారు త్వ‌à°°‌గా సంతానం కావాల‌నుకుంటే ఈ రంగును గోడ‌à°²‌కు వేయించాల‌ట‌&period; తెలుపు – ఏ అంశం à°ª‌ట్ల అయినా ఏకాగ్ర‌à°¤ ఉండ‌డం లేదా&period;&period;&quest; అయితే మీ ఇంట్లో గోడ‌à°²‌కు ఈ రంగు వేయించండి&period; దీంతో ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం మీ మెమొరీ à°ª‌à°µ‌ర్ పెర‌గ‌à°¡‌మే కాదు&comma; ఏకాగ్ర‌à°¤ బాగా à°²‌భిస్తుంద‌ట‌&period; మాన‌సిక à°¶‌క్తి పెరుగుతుంద‌ట‌&period; ఎరుపు – దంప‌తుల à°®‌ధ్య క‌à°²‌హాలు ఉంటే ఈ రంగును ఇంట్లో బెడ్‌రూంకు వేయించాలి&period; దీంతో వారి à°®‌ధ్య ప్రేమ‌&comma; ఆప్యాయ‌à°¤ పెరుగుతాయి&period; శృంగార భావాలు క‌లుగుతాయి&period; à°¨‌à°µ దంప‌తులు ఇలాంటి రంగు ఉన్న బెడ్ రూంలో à°ª‌డుకుంటే వారి à°®‌ధ్య ఎలాంటి పొర‌à°ª‌చ్చాలు రావ‌ట‌&period; జీవితం హాయిగా సాగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావెండ‌ర్ – జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరగాలంటే ఇంట్లో గోడ‌à°²‌కు ఈ రంగు వేయించాల‌ట‌&period; మాన‌సిక à°¶‌క్తి పెరుగుతుంద‌ట‌&period; పాజిటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి à°µ‌స్తుంద‌ట‌&period; దీంతో అన్ని à°¸‌à°®‌స్య‌à°²‌ను సులువుగా à°ª‌రిష్క‌రించుకోగ‌లుగుతార‌ట‌&period; à°®‌ట్టి రంగు – నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య ఉన్న వారు బెడ్ రూం గోడ‌à°²‌కు ఈ రంగు వేయిస్తే ఆ à°¸‌à°®‌స్య పోతుంద‌ట‌&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉండ‌à°µ‌ట‌&period; చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంద‌ట‌&period; à°¨‌లుపు – ఇంట్లోని గోడ‌à°²‌కే కాదు&comma; అస‌లు ఇంటి à°¬‌à°¯‌ట కూడా ఎక్క‌à°¡à°¾ దేనికీ à°¨‌లుపు రంగు వేయించ‌కూడ‌à°¦‌ట‌&period; అలా చేస్తే అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయ‌ట‌&period; వాస్తు à°ª‌రంగా à°¨‌లుపు రంగు మంచిది కాద‌ట‌&period; క‌నుక ఈ రంగుకు దూరంగా ఉండ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts