lifestyle

Vegetarian : మీరు వెజిటేరియన్లా..? అయితే మాంసాహారం తింటున్నారేమో ఒక సారి చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vegetarian &colon; మీరు శాకాహార ప్రియులా&period;&period;&quest; శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరా&period;&period;&quest; అయితే మీరు పప్పులో కాలేసినట్టే&period;&period;&excl; ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుందట&period;&period;&excl; ఆశ్చర్యంగా ఉందా&period;&period;&excl; కానీ ఇది నిజమే&period; శాకాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కచ్చితంగా ఉంటాయట&period; వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; చక్కెర తయారు చేసే సమయంలో దాన్ని శుద్ధి చేయడం కోసం సహజసిద్ధమైన నాచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారు&period; అయితే ఇక్కడే విషయం అంతా ఉంది&period; ఆ నాచురల్ కార్బన్‌ను జంతువుల ఎముకలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు&period; ఇప్పుడర్థమైందా&period;&period;&excl; చక్కెర కూడా మాంసాహార సంబంధ పదార్థమేనని&period; ఈ క్రమంలో చక్కెరను వాడాలనుకుంటే అన్‌రిఫైన్డ్ షుగర్‌ను వాడితే సరిపోతుంది&period; లేదంటే దాని బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరకరలాడుతూ ఘాటు ఘాటుగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట&period; బీఫ్ కొవ్వు నుంచి తీసిన కొన్ని పదార్థాలను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారట&period; అయితే ఆ పదార్థాలను ముందుగా ప్రాసెస్ చేస్తారు&period; అనంతరం ఫ్రైస్ తయారీలో ఉపయోగిస్తారు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న బ్రెడ్&comma; గుండె ఆరోగ్యానికి మంచిది అంటూ అనేక కంపెనీలు తమ తమ బ్రెడ్లను అమ్ముతుంటాయి&period; అయితే వాటిలో చేపల ఆయిల్‌తోపాటు&comma; అవిసె గింజలు&comma; మనిషి&comma; పంది&comma; కోడి వెంట్రుకల నుంచి తీసిన ఎల్-సిస్టీన్ అనే పదార్థాలను ఉపయోగిస్తారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61261 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;food&period;jpg" alt&equals;"are you a vegetarian then check this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర్&comma; వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్‌లోనూ మాంసం అవశేషాలు ఉంటాయట&period; ఫిష్ బ్లాడర్ లేదా ఎండ్రకాయ డొప్పలు లేదా జంతువుల ఎముకలు&comma; లిగ్‌మెంట్స్ నుంచి తీసిన పలు పదార్థాలను ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీలో వాడతారట&period; రెస్టారెంట్లలో సూప్‌లు ఎక్కువగా తాగుతున్నారా&quest; అయితే జాగ్రత్త&excl; ఎందుకంటే వాటి తయారీలో వాడే సాస్‌లలో చేపల నుంచి తీసిన పదార్థాలను వాడతారట&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న నూనెలు గుండెకు చాలా మంచివని ఆయా కంపెనీలు తమ తమ వంట నూనెలను అమ్ముతుంటాయి&period; అయితే వాటిలో చేపలు లేదా గొర్రెల నుంచి తీసిన లానొలిన్ అనే పదార్థాలను వాడతారట&period; కూరగాయలు&comma; పండ్ల సలాడ్స్ కోసం వాడే డ్రెస్సింగ్ ఆహార పదార్థాల్లో కోడిగుడ్ల నుంచి తీసిన అవశేషాలు ఉంటాయి&period; కాబట్టి సలాడ్స్‌లో కూడా మాంసాహారం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంతువుల మాంసం నుంచి తీసిన గెలాటిన్ అనే పదార్థం జెల్లీల్లో ఉంటుంది&period; అయితే ప్రస్తుతం అధిక శాతం జెల్లీల్లో గెలాటిన్‌కు బదులుగా ఇతర పదార్థాలను వాడుతున్నారు&period; కాబట్టి కొంత వరకు సేఫ్‌గానే ఉండవచ్చు&period; ఎగ్ లేకుండా తయారు చేసిన కేకులను ప్రస్తుతం ఎక్కువ మంది శాకాహారులు తింటున్నారు&period; అయితే వారు కేక్ మిక్స్‌లతో కేకులను తయారు చేసుకుని తింటున్నారు&period; ఈ క్రమంలో కేక్ మిక్స్‌లను ఒకసారి పరిశీలిస్తే వాటిలో పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలు ఉంటాయట&period; కాబట్టి కేక్ మిక్స్‌లపై కూడా జాగ్రత్త వహించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts