viral news

బదోని సూపర్ క్యాచ్.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 లో భారత్ ఏ టీం వరుసగా రెండవ విజయాన్ని సాధించింది&period; అల్ అమేరత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్లు తేడాతో గెలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీమిండియా స్టార్ ఆయుష్ బదోని సంచలన క్యాచ్ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది&period; ఆయుష్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు&period; 15 ఓవర్ వేసిన రమణదీప్ సింగ్ లాస్ట్ బాల్ ని జవదుల్లాకు లెగ్ స్టంప్ లైన్ దిశగా ఫుల్ డెలివరీని చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54020 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;badoni&period;jpg" alt&equals;"badoni catch video viral " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో భారీ షాట్ ఆడారు&period; బౌండరీ పక్కా అనుకున్నాడు&period; అందరూ కూడా అదే అనుకున్నారు&period; కానీ అది అంతా తారుమరైపోయింది&period; వైడ్ లాంగ్ పొజిషన్ నుంచి పరిగెత్తుకొని బదోని గాలిలో డ్రైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నారు&period; ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1848381733432860889" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts