viral news

మెట్రో ట్రెయిన్‌లో దొంగ‌ను ప‌ట్టుకుని చిత‌క‌బాదారు.. వీడియో వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఢిల్లీ మెట్రో ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది&period; మెట్రో ట్రైన్ లో ప్యాసింజర్లు అందరూ కలిసి ఒక దొంగను పట్టుకున్నారు&period; పారిపోడానికి ప్రయత్నిస్తున్నాడని ప్యాసింజర్లు దొంగను పట్టుకొని కొట్టారు&period; అయితే ఆ సమయంలో దొంగ డోర్ దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది క్లోజ్ అయ్యి ఉండడంతో అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా పాసింజర్లు కోచ్ లోకి లాక్కొని తీసుకువెళ్లి అతన్ని కొట్టారు&period; ఈ సంఘటన జరుగుతన్న సమయంలో చాల మంది వారి స్మార్ట్ ఫోన్స్ లో రికార్డు చేసి సోషల్ మీడియా లో షేర్ చేసారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52265 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;train-2&period;jpg" alt&equals;"passengers in metro train caught thief video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు&period; ఇంతమంది జనాల మధ్యలో ఆ దొంగను కొడుతున్నప్పుడు అతను బయటికి రాలేకపోయాడు&period; ఇలా చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అని నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు&period; ఈ వీడియో కేవలం 25 సెకండ్లు మాత్రమే అయినా ఇటువంటి సంఘటనను చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1846601056211685809" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts