Categories: యోగా

వ‌క్రాసనం ఎలా వేయాలి ? దాని వ‌ల్ల క‌లిగే లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఎక్కువ సేపు కూర్చుని à°ª‌నిచేసేవారు అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతుంటారు&period; శారీర‌క శ్ర‌à°® ఉండ‌దు క‌నుక వీరు అధికంగా à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; పురుషుల్లో అయితే పొట్ట బాగా పెరుగుతుంది&period; అదే స్త్రీల‌లో అయితే పొట్ట‌&comma; తొడ‌లు&comma; పిరుదుల à°µ‌ద్ద కొవ్వు బాగా పేరుకుపోతుంది&period; దీంతో అధిక à°¬‌రువు పెరుగుతారు&period; అయితే ఇలాంటి వారు à°µ‌క్రాస‌నాన్ని à°¤‌à°°‌చూ వేయ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ ఆస‌నం ఎలా వేయాలి&comma; ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయి&period;&period; అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;1538" aria-describedby&equals;"caption-attachment-1538" style&equals;"width&colon; 1024px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-1538 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-do-vakrasana-and-its-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"how to do vakrasana and its benefits in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><figcaption id&equals;"caption-attachment-1538" class&equals;"wp-caption-text">Source&colon; cntraveller<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌క్రాసనం వేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల‌ను ముందుకు చాపి వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి&period; ఆ à°¤‌రువాత కుడి కాలిని à°®‌డిచి ఎడ‌à°® మోకాలికి ఆనించాలి&period; ఎడ‌à°®‌కాలిని నిటారుగానే ఉంచాలి&period; à°¶‌రీరాన్ని నెమ్మ‌దిగా కుడి వైపుకు తిప్పాలి&period; దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడ‌à°® చేత్తో కుడి మోకాలిని పొట్ట వైపు నెడుతూ ఎడ‌à°® మోకాలిని à°ª‌ట్టుకోవాలి&period; చిత్రంలో చూపిన విధంగా కుడి చేతిని à°¨‌డుము వెనుక వైపు నేల‌పై ఆనించాలి&period; మెడ‌ను వెన‌క్కి తిప్పి వీలైనంత‌గా à°¶‌రీరాన్ని నిటారుగా ఉంచాలి&period; ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి&period; ఆ à°¤‌రువాత విశ్రాంత స్థితిలోకి రావాలి&period; ఇలా క‌నీసం 10 సెక‌న్ల పాటు ఉండాలి&period; రోజూ ఈ ఆసనం వేస్తూ à°¸‌à°®‌యాన్ని నిమిషం à°µ‌à°°‌కు పెంచ‌à°µ‌చ్చు&period; దీంతో à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌క్రాస‌నం లాభాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°µ‌క్రాస‌నంను నిత్యం వేయ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¨‌డుము&comma; పిరుదుల దగ్గ‌à°° అన‌à°µ‌à°¸‌రంగా ఉండే కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వెన్ను దృఢంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గ్యాస్ à°¸‌à°®‌స్య ఉండ‌వు&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌రీర ఆకృతి à°¸‌రిగ్గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సూచ‌à°¨‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలు&comma; à°¨‌డుముకు à°¶‌స్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ఈ ఆస‌నాన్ని వేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts