business ideas

43 ఏళ్లుగా వంకాయ బజ్జీ బిజినెస్… నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ కుటుంబం 43 ఏళ్లుగా వంకాయ బజ్జీ బిజినెస్ చేస్తోంది&period; వాళ్లు చేసే బజ్జీ తినడానికి జనాలు క్యూ కడుతుంటారు&period; ఎక్కడో తెలుసుకోండి&period; ప్రైవేటు ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంటిపాటునే వ్యాపారం పెట్టుకుని రోజుకు రూ&period;2 వేల నుంచి 3 వేల వరకు సంపాదిస్తున్నారు యువకుడు&period; ఇంతకీ అతను ఏ వ్యాపారం చేస్తున్నాడు&period; ఇంత ఆదాయం రావటం సాధ్యమేనా అనే విషయాలు తెలుసుకుందాం&period; 43 సంవత్సరాల నుంచి ఒకే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం వీరిది&period; వీళ్ళు దగ్గర వంకాయ బజ్జి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ జిల్లా వాసులు&period; ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా&quest; ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు వంకాయ బజ్జీ వ్యాపారం చేస్తూ నెలకు వచ్చి 60 వేల నుంచి 80 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రైవేటు ఉద్యోగం మానేసి వాళ్ళ నాన్న చూపించిన మార్గంలో నడుస్తూ అదే బజ్జీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు&period; వీళ్ళ దగ్గర లభించే వంకాయ బజ్జీకి జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఇష్టంగా తింటుంటారని సాయి కిరణ్ చెప్పారు&period; తాజాగా పండించిన వంకాయల్ని రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు&period; వాటిని శుభ్రం చేసి వాటికి కావాల్సిన à°ª‌దార్థాల‌ను వాళ్లు సొంతంగా తయారు చేసుకున్న మసాలాని వంకాయలకి జోడిస్తారు&period; వాటిని తాజా నూనెలో వేయించి వంకాయ బజ్జీలని మార్కెట్లో విక్రయిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85939 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;vankaya-bajji&period;jpg" alt&equals;"this family is in vankaya bajji business and earning good money " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బజ్జీలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు&period; జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వంకాయ బజ్జి తినడానికి వస్తుంటారు&period; రోజుకొచ్చి దాదాపుగా రూ&period;8 వేల వరకు పెట్టుబడి పెడతామన్నారు&period; రోజుకొచ్చి రూ&period;2000 నుంచి రూ&period;3000 వరకు కూడా ఆదాయం వస్తుందన్నారు&period; దాదాపుగా 10&comma;000 వేల రూపాయలు వరకు రోజు అమ్మకాలు చేస్తున్నామన్నారు&period; అంటే నెలకు రూ&period;3 లక్షల బిజినెస్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటర్మీడియట్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేయాలంటే ఇష్టం లేక వాళ్ళ నాన్న చూపించిన మార్గంలో నడుస్తూ ఈ వ్యాపారం చేసుకుంటున్నామని చెబుతున్నారు&period; ఈ వంకాయ బజ్జీని రాష్ట్రవ్యాప్తంగా ప్రాంచైస్ పెట్టి విక్రయిస్తున్నామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts