business ideas

Business Ideas : కాప‌ర్ స్క్రాప్ వైర్ల‌లో రాగి తీసి అమ్మితే.. బోలెడు లాభం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌క్కువ పెట్టుబ‌డితో&period;&period; ఎక్కువ లాభం అందించే వ్యాపార మార్గాలు ప్ర‌స్తుతం à°®‌à°¨‌కు ఎన్నో అందుబాటులో ఉన్నాయి&period; అలాంటి వాటిలో కాప‌ర్ &lpar;రాగి&rpar; స్క్రాప్ బిజినెస్ కూడా ఒకటి&period; కాప‌ర్ స్క్రాప్ కొని అందులోంచి కాప‌ర్‌ను వేరు చేసి అమ్మాలి&period; దీంతో నెల నెలా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ బిజినెస్ ఎలా చేయాలో&comma; అందుకు ఏమేం అవ‌à°¸‌రమో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాప‌ర్ స్క్రాప్ బిజినెస్ చేసేందుకు కాప‌ర్ స్క్రాప్ వైర్ అవ‌à°¸‌రం ఉంటుంది&period; ఇది మార్కెట్‌లో 1 కేజీకి రూ&period;200 కు à°²‌భిస్తుంది&period; సాధార‌ణంగా స్క్రాప్ బిజినెస్ చేసే వారి à°¦‌గ్గ‌à°° కాప‌ర్ స్క్రాప్ వైర్ పెద్ద మొత్తంలో à°²‌భిస్తుంది&period; వారి à°µ‌ద్ద ఆ వైర్‌ను కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; లేదా ఆన్‌లైన్‌లోనూ కాప‌ర్ స్క్రాప్ వైర్ à°²‌భిస్తుంది&period; అలాగే ఆ వైర్ల నుంచి రాగిని వెలికి తీసేందుకు మెషిన్ అవ‌à°¸‌రం అవుతుంది&period; ఈ మెషిన్ ఖ‌రీదు రూ&period;50వేల‌కు ఉంటుంది&period; ఇందులో సెకండ్ హ్యాండ్ మెషిన్లు అయితే రూ&period;25వేల నుంచి రూ&period;30వేల‌కు à°²‌భిస్తాయి&period; ఇక ఈ మెషిన్‌ను ఒక్క‌రే ఆప‌రేట్ చేయ‌à°µ‌చ్చు&period; అందువ‌ల్ల ఈ బిజినెస్ అటు నిరుద్యోగుల‌తోపాటు ఇటు గృహిణిల‌కు కూడా అనువుగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66275 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;copper-wire-extractor&period;jpg" alt&equals;"you can earn good income with copper wire extracting and selling" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మెషిన్‌లో à°ª‌లు à°°‌కాల సైజుల్లో కాప‌ర్ స్క్రాప్ వైర్‌à°²‌ను పెట్టేందుకు గాను రంధ్రాలు ఉంటాయి&period; ఆ వైర్ల ఎంఎం సైజ్ ను à°¬‌ట్టి వాటిని ఆయా రంధ్రాల్లో పెట్టాలి&period; దీంతో వైర్ నుంచి పీవీసీ విడిపోయి రాగి తీగ‌లు à°¬‌à°¯‌టకు à°µ‌స్తాయి&period; ఈ క్ర‌మంలో అలా à°µ‌చ్చిన రీసైకిల్డ్ కాప‌ర్‌ను 1 కేజీకి రూ&period;450 à°µ‌à°°‌కు అమ్మ‌à°µ‌చ్చు&period; ఇక ఈ ఉత్ప‌త్తిలో à°µ‌చ్చే పీవీసీ స్క్రాప్‌ను కూడా 1 కేజీకి రూ&period;30 చొప్పున అమ్మ‌à°µ‌చ్చు&period; దీంతో రెండూ క‌లిపి రూ&period;480 à°µ‌à°°‌కు లాభం à°µ‌స్తుంది&period; ఇక అందులో స్క్రాప్ వైర్ ఖ‌ర్చు రూ&period;200&comma; రూ&period;180 ఇత‌à°° ఖ‌ర్చులు తీసేస్తే&period;&period; రూ&period;100 అవుతుంది&period; ఇక నెల‌కు 1000 కేజీల à°µ‌à°°‌కు రాగి తీగ‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగితే 1000 &ast; 100 &equals; రూ&period;1 à°²‌క్ష à°µ‌à°°‌కు లాభం à°µ‌స్తుంది&period; ఇలా నెల నెలా ఈ బిజినెస్‌లో రూ&period;1 à°²‌క్ష సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఉత్పత్తి చేసిన రాగి తీగ‌ను అమ్మాలంటే&period;&period; ఆ తీగ‌ను కొనుగోలు చేసే వారితో టై అప్ అవ్వాలి&period; రాగి లోహంతో వంట పాత్ర‌లు&comma; విద్యుత్ తీగ‌లు&comma; ఇత‌à°° à°µ‌స్తువులు à°¤‌యారు చేస్తారు క‌నుక‌&period;&period; ఆ కంపెనీల‌కు తీగ‌ను à°¸‌ప్లై చేసే వారితో కాంటాక్ట్ అయితే&period;&period; వారికి నేరుగా రాగి తీగ‌à°²‌ను అమ్మి&period;&period; ఆ మేర ఎప్ప‌టిక‌ప్పుడు ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts