business ideas

స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం ఆయిల్ లేనిదే ఏ వంటా చేయ‌లేం&period; చాలా మంది అనేక రకాల ఆయిల్స్‌తో నిత్యం వంట‌లు చేసుకుంటుంటారు&period; అయితే అధిక శాతం మంది à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్‌ను ఉప‌యోగిస్తుంటారు&period; ఈ క్ర‌మంలో ఇదే ఆయిల్‌ను అమ్మే హోల్‌సేల్ బిజినెస్ చేస్తే&period;&period; చ‌క్కని ఆదాయం à°µ‌స్తుంది&period; à°®‌à°°à°¿ ఇందుకు ఎంత పెట్టుబ‌à°¡à°¿ పెట్టాలో&period;&period; ఏ మేర ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్‌ను విక్ర‌యించే కంపెనీలు మార్కెట్‌లో అనేకం ఉన్నాయి&period; అయితే అదే ఆయిల్‌ను హోల్‌సేల్‌గా కొని&period;&period; దాన్ని ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి&period;&period; ప్యాకింగ్ చేసి విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; దీంతో 50 శాతం à°µ‌à°°‌కు ఇందులో లాభం à°µ‌స్తుంది&period; à°¸‌à°¹‌జంగా à°®‌à°¨‌కు à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్ హోల్‌సేల్ రేటుకి కేజీ రూ&period;42 చొప్పున à°²‌భిస్తుంది&period; కానీ దాన్ని బాటిల్స్‌లో ప్యాక్ చేసి అమ్మితే రూ&period;90 నుంచి రూ&period;150కి ఆయిల్ క్వాలిటీని à°¬‌ట్టి విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; దీంతో 50 శాతం à°µ‌à°°‌కు లాభాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66002 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sun-flower-oil-making&period;jpg" alt&equals;"you can earn good income with sun flower oil making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్‌ను ఢిల్లీ&comma; చెన్నై à°¨‌గ‌రాల్లో పెద్ద ఎత్తున హోల్‌సేల్‌లో విక్ర‌యిస్తారు&period; ఆయా మార్కెట్ల‌లో ట‌న్నుకు రూ&period;42 వేల నుంచి రూ&period;58వేల à°µ‌à°°‌కు à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్ à°²‌భిస్తుంది&period; దాన్ని అక్క‌à°¡ కొనుగోలు చేసి à°®‌à°¨ దగ్గరికి à°°‌వాణా చేయాలి&period; అక్క‌à°¡ ఆయిల్‌ను 1 లీట‌ర్‌&comma; 2 లీట‌ర్లు&comma; 5 లీట‌ర్ల బాటిల్స్‌లో ప్యాక్ చేసి&period;&period; దాని మీద స్టిక్క‌రింగ్ వేయాలి&period; సొంత కంపెనీ అయితే మీ కంపెనీ బ్రాండ్ లోగో&comma; ఇత‌à°° వివ‌రాల‌తో కూడిన స్టిక్క‌ర్ వేయ‌à°µ‌చ్చు&period; అలా ప్యాక్ చేసిన à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్ బాటిల్స్‌ను హోల్‌సేల్ మార్కెట్‌లో రూ&period;75 నుంచి విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; దీంతో ఖ‌ర్చులు పోను ఎంత లేద‌న్నా ఒక్కో బాటిల్‌పై క‌నీసం 35 నుంచి 40 శాతం à°µ‌à°°‌కు మార్జిన్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్యాక్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్‌ను హోల్‌సేల్ వ్యాపారుల‌కు&comma; సూప‌ర్ మార్కెట్ల‌కు&comma; కిరాణా స్టోర్స్ వారికి విక్ర‌యించాలి&period; అందుకు మార్కెటింగ్ చేయాలి&period; ఇత‌à°° కంపెనీలు ఇస్తున్న క‌మిష‌న్ క‌న్నా కొంత ఎక్కువ క‌మిష‌న్ ఇస్తే&period;&period; వారు మీ à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్ బాటిల్స్‌ను విక్ర‌యించేందుకు ఆస‌క్తి చూపిస్తారు&period; దీంతో à°¤‌క్కువ కాలంలోనే ఉత్ప‌త్తి ఎక్కువ చేసి&period;&period; నెల నెలా రూ&period;à°²‌క్ష‌ల్లో ఆదాయం సంపాదించ‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ బిజినెస్‌కు జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ చేయించాలి&period; ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలి&period; లోక‌ల్ అథారిటీ à°ª‌ర్మిష‌న్‌&comma; ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి&period; ఇందుకు రూ&period;50వేల à°µ‌à°°‌కు ఖ‌ర్చు అవుతుంది&period; స్థానికంగా ఉండే ట్యాక్స్ వర్క్ చేసే వ్య‌క్తుల‌ను క‌లిస్తే ఈ అనుమ‌తుల‌న్నీ వారు తెచ్చి ఇస్తారు&period; వారికి క‌మిష‌న్ ఇస్తే చాలు&period; ఇలా à°¸‌న్‌ఫ్ల‌à°µ‌ర్ ఆయిల్ హోల్‌సేల్ బిజినెస్ ద్వారా నెల నెలా చ‌క్క‌ని ఆదాయాన్ని సంపాదించ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts