ఆధ్యాత్మికం

Athibala Plant : ఈ మొక్క అయ‌స్కాంతంలా ధ‌నాన్ని ఆక‌ర్షిస్తుంది.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Athibala Plant &colon; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨‌&comma; పొలాల à°¦‌గ్గ‌à°°‌&comma; చేల‌ల్లో&comma; ఖాళీ ప్ర‌దేశాల్లో క‌నిపించే ఔష‌à°§ మొక్క‌à°²‌ల్లో అతిబ‌à°² మొక్క కూడా ఒక‌టి&period; చాలా మంది ఈ మొక్క‌ను పిచ్చి మొక్క‌గా&comma; క‌లుపు మొక్క‌గా భావిస్తూ ఉంటారు&period; కానీ ఈ మొక్క ప్ర‌యోజనాలు తెలిస్తే మాత్రం వెతికి మరీ ఇంటికి తెచ్చుకుంటారు&period; అతిబ‌à°² మొక్క à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే లాభాలు అన్ని ఇన్ని కావు&period; ఆయుర్వేదంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తారు&period; అతిబ‌à°² మొక్క‌ను ముదురు బెండ‌మొక్క అని కూడా అంటారు&period; ఈ మొక్క‌కు à°ª‌సుపు రంగులో పూలు ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి à°¬‌లాన్నిఇవ్వ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని వారానికి రెండు సార్లు తాగ‌డం à°µ‌ల్ల నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ à°¤‌గ్గి à°¶‌రీరానికి à°¬‌లం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల‌కు&comma; క‌ళ్ల‌కు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అయితే ఆరోగ్య‌à°ª‌రంగా కాకుండా తంత్ర‌శాస్త్ర à°ª‌రంగా అతిబ‌à°² మొక్కను ఎలా ఉప‌యోగించాలి…&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; వాస్తు దోషాలు&comma; గ్ర‌à°¹ దోషాలు&comma; పితృ దోషాల కార‌ణంగా కొన్నిసార్లు à°®‌నం ఎంత ముందుకు వెళ్లాల‌న్నా వెళ్ల‌లేక‌పోతూ ఉంటాము&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° à°¡‌బ్బుకు లోటు ఏర్ప‌డుతుంది&period; వ్యాపారంలో à°¨‌ష్టాలు à°µ‌స్తూ ఉంటాయి&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించ‌డంలో అతిబ‌à°² చెట్టు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; జాత‌క దోషాల‌ను&comma; గ్ర‌à°¹ దోషాల‌ను à°¤‌గ్గించి à°®‌à°¨‌కు మేలు చేయ‌డంలో అతిబ‌à°² మొక్క ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; జీవితంలో పురోగ‌తి కావాల‌నుకున్న వారు&comma; ఆగిన à°ª‌నులు పూర్తి కావాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే తంత్రాన్ని పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63500 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;athibala&period;jpg" alt&equals;"Athibala Plant it will attract wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం బుధ‌వారం నాడు సూర్యుడు ఆస్థ‌మించిన à°¤‌రువాత వేర్ల‌తో à°¸‌హా అతిబ‌à°² మొక్క‌ను ఇంటికి తెచ్చుకోవాలి&period; à°¤‌రువాత ఈ మొక్క వేర్ల‌ను గంగాజ‌లంతో శుభ్ర‌à°ª‌à°°‌చాలి&period; గంగాజ‌లం అందుబాటులో లేని వారు మంచి నీటిలో క‌ర్పూరం&comma; à°ª‌సుపు వేసి ఆ నీటితో వేర్ల‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఇలా శుభ్ర‌à°ª‌రిచిన à°¤‌రువాత ఈ మొక్క వేరు నుండి ముక్క‌ను తీసుకుని వెండి తాయ‌త్తులో ఉంచాలి&period; ఈ తాయ‌త్తును దేవుడి ముందు ఉంచి పూజించి మెడ‌లో లేదా చేతికి à°§‌రించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మీరు జీవితంలో పురోగ‌తిని సాధిస్తారు&period; ఆగిన à°ª‌నులు చ‌క్క‌గా పూర్త‌వుతాయి&period; అలాగే ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌డం à°µ‌ల్ల ఇంట్లో à°²‌క్ష్మీ దేవి అడుగు పెట్ట‌దు&period; దీంతో à°¡‌బ్బుకు లోటు ఏర్ప‌డుతుంది&period; అలాంట‌ప్పుడు à°¶‌నివారం నాడు సూర్యుడు అస్థ‌మించిన à°¤‌రువాత అతిబ‌à°² మొక్క వేరును ఇంటిని తీసుకువ‌చ్చి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఈ వేరును దేవుడి à°¦‌గ్గ‌à°° ఉంచి పూజించాలి&period; ఇప్పుడు ఈ వేరును à°¨‌ల్ల‌టి à°µ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టి ఇంటి ముంద‌à°° క‌ట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి 21 రోజుల‌కొక‌సారి ఈ వేరును మారుస్తూ ఉండాలి&period; à°®‌à°°‌లా à°¶‌నివారం నాడు సూర్యుడు ఆస్థ‌మించిన à°¤‌రువాతే కొత్త వేరును తీసుకువ‌చ్చి క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది&period; à°²‌క్ష్మీదేవిఇంట్లోకి అడుగు పెడుతుంది&period; à°¡‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంది&period; అలాగే వ్యాపారంలో à°¨‌ష్టాలు అధికంగా ఉన్న వారు సోమ‌వారం నాడు అతిబ‌à°² మొక్క వేరును తీసుకు à°µ‌చ్చి శుభ్రంగా క‌డిగి ఎర్ర‌టి à°µ‌స్త్రంలో మూట క‌ట్టాలి&period; à°¤‌రువాత ఈ మూట‌ను మీరు మీ వ్యాపారంలో à°¡‌బ్బు ఉంచే చోట ఉంచాలి&period; 11 రోజుల‌కు లేదా 21 రోజుల‌కు ఈ మూట‌ను పారే నీటిలో à°µ‌దిలి రావాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వ్యాపారం మంచిగా సాగుతుంది&period; ఈ విధంగా అతిబ‌à°² మొక్క à°®‌à°¨‌కు తంత్ర‌à°ª‌రంగా కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts