ఆధ్యాత్మికం

ఇంట్లో సిరి సంపదలు కలగాలంటే ఉసిరితో ఇలా చేయాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇంట్లో సుఖసంతోషాలతో కలిగి ఉండి లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు&period; మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి&comma; మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలని పండితులు చెబుతున్నారు&period; మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతి రోజూ ఉసిరితో ఈ విధంగా చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాలక్ష్మికి ఉసిరికాయ అంటే ఎంతో ఇష్టం&period; అమ్మవారి అనుగ్రహం మనపై కలగాలంటే అమ్మవారికి ఇష్టమైన ఉసిరిపై ప్రతి రోజూ దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది&period; ముఖ్యంగా మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ విధంగా చేయడం ఎంతో ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56231 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;amla&period;jpg" alt&equals;"do like this with amla for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం సాయంత్రం ఉసిరి దీపం పెట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; అదేవిధంగా ఉసిరి హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దరిద్రం తొలగిపోవడమే కాకుండా&comma; ప్రశాంత వాతావరణం కలుగుతుంది&period; ఉసిరికాయలను శ్రీచక్రానికి నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా ఇతరులకు పెట్టడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts