ఆధ్యాత్మికం

Lakshmi Devi : నువ్వులు, బెల్లంతో ఇలా చేస్తే.. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం మీ వెంటే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; కొందరు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది&period; మరికొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది&period; ముఖ్యంగా గ్రహాల అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది&period; ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది&period; అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే చాలు&period;&period; ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం చేసే పూజలు&comma; దానాలు&comma; హోమాలు వంటి వాటి వలన మనకు ఉన్న దోషాలు కొంతవరకు పోయి మనం కష్టాల నుంచి కొంతవరకు బయటకు వస్తాం అనేది నమ్ముతాం&period; పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్దలతో ఎలా చేస్తామో&period;&period; దానం చేసేటప్పుడు కూడా సరైన దానం&comma; సరైన వారికి చెయ్యాలి&period; లేదంటే దాన ఫలితం లేకుండా పోతుంది&period; గొప్పల‌ కోసం చేసే సహాయాలు&comma; మనకు నచ్చిన వారికి ఇచ్చే బహుమతులు లాంటివి దానాలు కావు&period; దానం అనేది లేని వారికి&comma; బ్రాహ్మణులకు చెయ్యాలి&period; అలాగే దానాలు చేసేటప్పుడు కొన్ని మంచి రోజులు చూసుకుని&comma; ఆ రోజు కొన్నింటిని దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55609 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-2-1&period;jpg" alt&equals;"do like this with sesame and jaggery for lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవికి శుక్ర‌వారం అంటే చాలా ఇష్టం&period; ఈ రోజున బ్రాహ్మణులకు నువ్వులు&comma; బెల్లం దానం ఇస్తే కోటి రెట్లు పుణ్యం వస్తుంది&period; అన్ని గ్రహ దోషాలు తొలగి లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది&period; ఒకవేళ బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వులు&comma; బెల్లం ఉంచి లక్ష్మీదేవిని పూజించి మనసులో ఉన్న కోరికని కోరుకుని ఆ నువ్వులు&comma; బెల్లంను ఆవుకి పెట్టాలి&period; ఇలా చేయడం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి&period; అదృష్టం కలిసి వస్తుంది&period; à°§‌నం బాగా సంపాదిస్తారు&period; క‌నుక à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°²‌భించాలంటే శుక్ర‌వారం రోజు ఇలా చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts