lifestyle

Touching Elders Feet : పెద్దల పాదాలకు నమస్కారం చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Touching Elders Feet &colon; మన కన్నా పెద్ద వారి కాళ్లకు వంగి దండం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉంది&period; మన దేశంలో అనేక వర్గాలకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తారు&period; దీంతో పెద్దల ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని దాంతో పిల్లలకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని అందరూ నమ్ముతారు&period; ఆ కోవలోనే ఎవరైనా తమ కన్నా వయస్సులో పెద్ద అయిన వారి కాళ్లకు నమస్కరిస్తారు&period; అయితే నిజానికి ఇందులో మనకు తెలియని పలు విషయాలు దాగి ఉన్నాయి&period; శాస్త్రం పరంగానే కాదు&comma; సైన్స్‌ పరంగా కూడా ఇలా చేయడం మనకు మంచిదే&period; అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేహంలో పాదాలు అనేవి మన శరీరం మొత్తం బరువును మోస్తాయి&period; అవి మన దేహానికి ఆధారం వంటివి&period; అవి లేకుండా మనం నిలుచులేం&period; సృష్టిలో కేవలం కొన్ని పక్షులు&comma; జంతువులకు తప్ప ఇలా పాదాలపై అదే పనిగా నిలబడగలిగే సామర్థ్యం ఏ జీవికీ లేదు&period; అందుకే అలాంటి పాదాలకు నమస్కరించాలని పురాణాలు చెబుతున్నాయి&period; అందుకనే మనం పెద్దవాళ్ల పాదాలకు నమస్కరిస్తాం&period; à°ªà±†à°¦à±à°¦à°µà°¾à°³à±à°²à°‚టే&period;&period; వారికి జీవితంపై ఎంతో అనుభవం ఉంటుంది&period; పిల్లల కన్నా ఎంతో జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు&period; వారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి&period; అలాంటప్పుడు వారి పాదాలకు నమస్కరిస్తే వారి జ్ఞానం&comma; తెలివి తేటలు&comma; జీవిత అనుభవం అన్నీ పిల్లలకు వస్తాయని&comma; వారు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని విశ్వసిస్తారు&period; కనుకనే పెద్దల పాదాలకు పిల్లలు నమస్కరిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55605 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;elders-feet&period;jpg" alt&equals;"what happens if you touch elders feet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందితే వారి విజ్ఞానం పిల్ల‌లకు అందుతుందని అధర్వణ వేదం చెబుతోంది&period; పెద్దల పాదాల‌కు నమస్కరించినప్పుడు వారిలో ఉండే పాజిటివ్‌ శక్తి పిల్ల‌లకు చేరుతుందట&period; అలాగే పిల్ల‌ల్లో ఉండే పాజిటివ్‌ ఎనర్జీ పెద్దలకు ప్రసారమవుతుందట&period; దీంతో ఇద్దరికీ ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయట&period; సైన్స్‌ ప్రకారం అలా వంగి పాదాలకు నమస్కరిస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట&period; దీంతో గుండె సమస్యలు రావట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవీ&period;&period; పెద్దల పాదాలకు నమస్కారం చేయడానికి&comma; వారి ఆశీస్సులు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు&period; అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని&comma; ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట&period; అలా నమస్కారం చేయడమే సరైందని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts