ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆలయాలకి వెళ్తూ ఉంటారు&period; కొంచెం సేపు మనం గుడికి వెళ్లి మన బాధలను దేవుడికి చెప్పుకుంటే&comma; ఏదో తెలియని సంతోషం కలుగుతుంది&period; బాధ అంతా తొలగిపోతుంది&period; ప్రశాంతంగా ఉండొచ్చు&period; చాలా మంది వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్తుంటారు ఆలయంలో ఏదైనా ఉత్సవం లేదంటే పండగలు వంటివి జరిగినప్పుడు ఎక్కువ మంది భక్తులు వెళుతూ ఉంటారు&period; ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పుల‌ని చేయకూడదు అటువంటి తప్పులు చేయడం వలన పాపం తగులుతుంది&period; పుణ్యం లభించదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయానికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము&period; ప్రదక్షిణలని చేసేటప్పుడు చాలామంది ఆలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేస్తారు అలా అస్సలు చేయకూడదు&period; ఆలయానికి దూరంగా ఉండి ప్రదక్షిణలు చేయాలి తగులుతూ రాసుకుంటూ ఆలయంలో ప్రదక్షిణలు చేయకూడదు&period; అలానే వెనక భాగానికి వెళ్ళిన తర్వాత చాలామంది అక్కడ దండం పెట్టుకుంటుంటారు అలా చేయడం పొరపాటు అక్కడ రాక్షసులు ఉంటార‌ట కాబట్టి అసలు అక్కడ ముట్టుకోకూడదు&period; వాళ్ళని నిద్ర లేపినట్టు అవుతుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91164 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;temple-1&period;jpg" alt&equals;"do not make these mistakes while doing pradakshina in temples " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడిని దర్శనం చేసుకుని మళ్లీ వెనక్కి వచ్చేటప్పుడు మన వెన్నుభాగాన్ని దేవుడికి చూపించకూడదు తిరిగి మళ్ళీ ముందు వెళ్లినట్లే ముందు భాగాన్ని దేవుడు వైపు ఉంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చేయాలి&period; అదేవిధంగా ఆలయానికి వెళ్లి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే లేచి వచ్చేయకూడదు&period; కాసేపు కూర్చుని అప్పుడు లేచి రావాలి ఇలా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి&period; పుణ్యం కలగదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts