lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణ‌క్యుడు తన వ్యూహాలు&comma; నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు&period; చాణక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి సరైన మార్గంలో నడవాలంటే ఏ విధమైనటువంటి నడవడిక అలవర్చుకోవాలి&quest;&comma; ఎటువంటి లక్షణాలతో మెలగాలి&quest;&comma; తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న మన జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి&quest; అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు&period; అయితే ఆచార్య చాణక్య కేవలం రాజకీయాలే కాకుండా ఆర్థికపరమైన శాస్త్రంలో&comma; తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు&period; ఈ టైపద్యంలోనే జీవితానికి సంబంధించిన ఎన్నో సంతోషకరమైన జీవిత రహస్యాలను పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు&period; చాణక్యుడు తన నీతి గ్రంధం ద్వారా పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని ఐదు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు&period; మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు గాని&comma; వారు మన ఇంటికి వచ్చినప్పుడు గానీ లేదా ఇతరులతో కానీ ఈ ఐదు రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదు&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91160 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;acharya-chanakya&period;jpg" alt&equals;"acharya chanakya told that we should never share these secrets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంధంలో నరదృష్టి ఎప్పటికీ మంచిది కాదని చెప్పారు&period; మనిషి యొక్క సహజ లక్షణం ఈర్ష&period; ఎదుటి వ్యక్తి బాగుపడితే మనిషి ఓర్వలేడు&period; మన దగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ అది ఎవరితోనో చెప్పుకోకూడదు&period; అలా చెప్పుకున్నట్లయితే ఆ ధనం అనేది మన దగ్గర నిలవదు&period; తాహతుకు మించి అప్పు చేయకూడదు&period; అలా చేసినట్లయితే ధనం ఎప్పటికీ వారి దగ్గర నిలవదు&period; అలాగే ఒకరికి అప్పుగా ఇచ్చి ఎవరైతే అధిక వడ్డీ వసూలు చేస్తారో వారి దగ్గర కూడా ధనం నిలవదు&period; ఎవరైతే తనని తాను ప్రేమించుకోవరో&comma; తన ఫ్యామిలీనీ ప్రేమించరో వారి దగ్గర కూడా ధనం నిలవదు&period; ఎందుకంటే ప్రేమ&comma; అనుబంధం అనేది ఆ కుటుంబంలో ఉండదో అప్పుడు ఆ కుటుంబంలో ధనం అనేది నిశిస్తూనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతరులతో మనల్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు&period; అలా ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెట్టామో అది మన మానసిక స్థితిని దిగజారింపజేస్తోంది&period; మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం&period; వ్యసనాలకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మన దగ్గర ధనం అనేది నిలవదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts