ఆధ్యాత్మికం

పూజ గ‌దిలో ఇలాంటి ఫొటోల‌ను పెడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇంట్లో పూజ గ‌దుల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు&period; ఇంట్లో స్థ‌లం లేక‌పోతే ఈశాన్య మూలగా పూజ గ‌దిని పెట్టుకుంటారు&period; ఎక్కువ‌గా కిచెన్‌కు ఆనుకుని లేదా కిచెన్‌లో పూజ గ‌ది ఉంటుంది&period; అయితే ఇంత à°µ‌à°°‌కు బాగానే ఉన్నా పూజ గ‌దిలో పెట్టే ఫొటోలు&comma; విగ్ర‌హాల విష‌యంలోనే చాలా మంది పొర‌పాట్లు చేస్తుంటారు&period; ఈ పొర‌పాట్ల à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌లు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజగదిలో కొన్ని ఫోటోలు&comma; ప్రతిమలు ఉంటే నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు&period; అవేంటంటే&period;&period; శనీశ్వరుడి ఫోటొలను ఇంట్లోని పూజగదిలో వుంచకూడదు&period; నవగ్రహాల పటాలను&comma; ప్రతిమలను అస్సలు వుంచకూడదు&period; నటరాజ స్వామి ఫోటోను&comma; ప్రతిమను ఇంట్లో వాడకూడదు&period; గుండు తీసుకుని వున్న దేవతల ఫోటోలు&comma; కోపంతో చూస్తుండే ఫోటోలు&comma; కాళికాదేవి ఫోటోలు పూజగదిలో అస్సలు పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86874 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pooja-room&period;jpg" alt&equals;"do not put this kind of photos in pooja room " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుమారస్వామి తలకు పైగా వేలాయుధం వుండే ఫోటోలు&comma; ప్రతిమలు ఇంట్లో&comma; పూజగదిలో వుంచకూడదు&period; రుద్రతాండవం చేసే శివుని ఫోటోలు&comma; తపస్సు చేసే ఫోటోలు ఇంట వుంచకూడదు&period; ఇవే కాకుండా విరిగిన దేవతల ప్రతిమలు వుండకూడదు&period; పాతబడిన దేవతల ఫోటోలు&comma; చిరిగిన ఫోటోలను వుంచి ఇంట్లో పూజచేయకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts