చిట్కాలు

క‌డుపులో మంట‌గా ఉందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">అసిడిటీ à°¸‌à°®‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా కామ‌న్ అయిపోయింది&period; చాలా మందికి ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తోంది&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; కారం&comma; à°®‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన‌డం&comma; రాత్రి పూట ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం&comma; అతిగా తిన‌డం&comma; నూనె ఉండే పదార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం&comma; à°®‌ద్యం సేవించ‌డం&comma; పొగ తాగ‌డం&comma; మందుల‌ను వాడ‌డం వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల అసిడిటీ à°µ‌స్తోంది&period; అయితే ఇందుకు à°ª‌లు ఇంటి చిట్కాల‌ను పాటిస్తే à°¸‌à°®‌స్య నుంచి వెంట‌నే à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏం తిన్నా గొంతులో పట్టేసినట్లుంటుందా&quest; కారం తింటే కడుపు మంట పుడుతుంటే మీకు ఎసిడిటీ ఉన్నట్లే&period; ఇలాంటప్పుడు తక్షణమే కొన్ని పనులు చేసి ఉపశమనం పొందొచ్చు&period; పరగడుపున నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగాలి&period; పుదీనాలో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి&period; భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86878 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;acidity-1&period;jpg" alt&equals;"if you have acidity follow these natural tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్ ఉండి గుండె మంట నుంచి ఉపశమనం కల్పిస్తాయి&period; జీర్ణకోశం శుభ్రపర్చడానికి కూడా అరటిపండు ఉపయోగపడుతుంది&period; చ‌ల్ల‌ని పాలలో ఒక చెంచా తేనె చేర్చి తీసుకోవడం వల్ల ఛాతిలో&comma; కడుపులో మంట తగ్గుతుంది&period; రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts