ఆధ్యాత్మికం

Lord Shiva : సోమవారం నాడు శివుడిని ఇలా పూజిస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.. ఎంతో పుణ్యం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; హిందువులందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు&period; సర్వమంగళ స్వరూపుడు శివుడు&period; శివుడు ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏమీ కూడా జరగదు&period; శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం&period; అందుకని ప్రత్యేకంగా సోమవారం నాడు&comma; హిందువులు పూజలు చేస్తూ ఉంటారు&period; శివుడిని కనుక పూజించారంటే ఎన్నో సమస్యల నుండి గట్టెక్కొచ్చు&period; శివుడిని సోమవారం నాడు పూజిస్తే ఆరోగ్యం&comma; ఐశ్వర్యం మీ సొంతం&period; అందులో తిరుగులేదు&period; సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దారిద్ర బాధలు&comma; ఇతర సమస్యలు కూడా పోతాయి&period; ఏ విధంగా పరమశివుడిని ఆరాధించాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం&period;&period; సోమవారం ఉదయాన్నే లేచి&comma; తలస్నానం చేయాలి&period; తర్వాత పార్వతీ పరమేశ్వరులు పటానికి గంధం రాసి&comma; దాని మీద బొట్టు పెట్టాలి&period; ఆ తర్వాత దీపారాధన చేయాలి&period; శివలింగానికి మంచి నీటితో అభిషేకాన్ని చేయాలి&period; తర్వాత విభూది సమర్పించి&comma; ఆ విభూతిని నుదుటిని పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54642 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-shiva-1-2&period;jpg" alt&equals;"do pooja to lord shiva like this on monday for many benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిల్వపత్రం అంటే శివుడికి ఎంతో ఇష్టం&period; బిల్వాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది&period; బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తే దారిద్రం తొలగిపోతుంది&period; తెల్ల గన్నేరు&comma; ఎర్ర గన్నేరు&comma; తుమ్మి పూలు&comma; మోదుగ పూలు&comma; తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఎంతో ఇష్టం&period; వీటితో పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది&period; శివ అష్టోత్తరాలు చదువుతూ సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి&period; శివాలయానికి వెళ్లి కానీ లేదంటే ఇంట్లో కాని ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రము నైవేద్యం కింద తాలింపు వేసిన పెరుగు అన్నం పెట్టాలి&period; ఇలా ప్రతి సోమవారం చేస్తే అప్పులు బాధలు పోతాయి&period; ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి&period; ఐశ్వర్యవంతులు అవుతారు&period; శివ స్తోత్రాలు చదవడం శివ పంచాక్షరిని నిరంతరం జపించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది&period; ఇలా శివుడి అనుగ్రహం పొంది కష్టాల నుండి గట్టెక్కచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts