ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman &colon; హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు&period; కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ&comma; భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం&period; ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి&period; అందులో ఒక్కటి హనుమంతుడు&period; మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా&period;&period;&quest; వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది&period; అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ&comma; వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు&period; అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి&comma; కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే&period; అసలే నిమిషమైనా కుదురుగా ఉండలేడు&period; దానికి తోడు శివుని తేజము&comma; వాయుదేవుని అంశ&comma; కేసరి శక్తి ఉండనే ఉన్నాయి&period; దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు&period; ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది&period; ఎర్రగా&comma; గుండ్రంగా&comma; తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు&period; వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు&period; వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59550 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-12&period;jpg" alt&equals;"do you know how lord hanuman got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ&comma; అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు&period; పైగా ఆ రోజు సూర్యగ్రహణం&period; దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది&period; ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే&comma; మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు&period; కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది&period; తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి&period;&period;&quest; అని కంగారు పడిపోయాడు&period; వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు&period; స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు&period; మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది&period;&period; అంటూ మొరపెట్టుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది&period; సృష్టి ధర్మానికి విరుద్ధంగా&comma; పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు&period; అమిత శక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని విడిచాడు&period; ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది&comma; అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది&period; ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛ‌రిల్లాడు&period; కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది&period; వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు&period; వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59549" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-hanuman-1-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు&period; బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు&period; అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు&period;&period; హనుమంతుడు అన్న పేరుని సాధించాడు&period; హను &lpar;దవడ&rpar; దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు&period; అలా à°¹‌నుమ‌గా మారి à°¸‌క‌à°² à°­‌క్తుల‌చే పూజ‌లందుకుంటున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts