ఆధ్యాత్మికం

పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి&period; భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది&period; పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి&period; పూజ చేసే సమయంలో నిద్ర&comma; ఆవలింతలు&comma; కన్నీళ్లు&comma; చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది&period;&period; అనే సందేహం చాలా మందిలో ఉంటుంది&period; దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు&comma; ఆవలింతలు&comma; నిద్ర&comma; తుమ్ములు&comma; చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి&period; అయితే అలా జరగడం మంచిదా&period;&period;&quest; లేదంటే దాని వల్ల ఏమైనా చెడు జరుగుతుందా అనేది చూస్తే&period;&period; నిజానికి మనం పూజ ఎందుకు చేస్తామంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం&period; అలాంటి పూజని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి&period; అలా చేయాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50334 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pooja&period;jpg" alt&equals;"dos and donts while performing pooja " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మన‌ మనసు వేరే ఆలోచనల వైపు వెళ్తుంది&period; అలానే పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం&comma; తుమ్ములు&comma; నిద్ర రావడం వంటివి కూడా జరుగుతుంటాయి&period; అయితే మొదటి కారణం శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరగొచ్చు&period; కొన్నిసార్లు త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వలన కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి&period; తల భారంగా అనిపించడం&comma; కళ్ళు బరివెక్కినట్లు ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన చుట్టూ ఉండే నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా కారణం అవ్వచ్చు&period; ఇలాంటి సమయంలో పూజ త్వరగా ముగించుకుని వచ్చేయండి&period; లేదంటే ఒకసారి లేచి కాళ్ళు&comma; చేతులు శుభ్రంగా కడుక్కొని కొనసాగించొచ్చు&period; మన మనసు పూజ మీద నిలపలేకపోవడానికి కారణం నెగెటివ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు&period; సాంబ్రాణి&comma; ధూపం వేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది&period; ఇంటిని తుడిచే నీళ్లల్లో పసుపు&comma; రాళ్ల ఉప్పు వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; కర్పూరాన్ని&comma; లవంగాలని కలిసి కాల్చితే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; మనసు పూజ మీద పెట్టడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts