ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు&period; బాగా ఇంట్లో డబ్బులు ఉండాలని కోరుకుంటున్నారు&period; కానీ ఖర్చులు&comma; ఆర్థిక నష్టం ఇలా ఏవేవో సమస్యలు కలుగుతుంటాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బులు మనం పొందవచ్చు&period; లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఆనందం&comma; శాంతి&comma; శ్రేయస్సు కచ్చితంగా ఉంటాయి&period; ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం చాలామంది రోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు అయినా కూడా ఫలితం ఉండదు&period; అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లవేళలా ఉండాలని అనుకుంటే శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించండి&period; ఇలా చేయడం వల్ల డబ్బులు వస్తాయి కష్టాలు నుండి గట్టెక్కొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90587 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"do like this on friday for lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం రాత్రి అష్టలక్ష్మి ఆరాధన ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సమస్యలు తొలగిపోతాయి&period; లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది&period; ఓం హైం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీమ్ సిద్దయ్యే అని చెప్పుకుంటే ఆర్థిక బాధలు పోతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది శుక్రవారం రాత్రి అష్టలక్ష్మిని పూజించి ఎర్రటి వస్త్రం మీద లక్ష్మీదేవి యంత్రాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; అలానే డబ్బులు బాగా వస్తాయి&period; ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts