business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

<p style&equals;"text-align&colon; justify&semi;">రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది&period; మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు&period; తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్&lpar;SpaceX&rpar; అనే‌ కంపెనీ మొదలుపెట్టాడు&period; స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది&period; గొప్ప శాస్త్రవేత్తలు&comma; నాసా చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేశారు&period; ఆ తర్వాత 2007లో రెండో రాకెట్ అంతరిక్షం దాటి ఆర్బిట్ చేరుకుంటున్న సమయంలో ఆగిపోయింది&period; 2008లో మూడో‌‌ రాకెట్ కూడా ముక్కలయిపోయింది&period; చివరికి నాల్గవ రాకెట్ విజయవంతం అయ్యింది&period; ఆ తర్వాత‌ నాసా ఇంటర్నేష్నల్ స్పేస్ స్టేషన్‌కి గూడ్స్‌ పంపడానికి స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది&period; నాసాతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి కంపనీగా స్పేస్ ఎక్స్ నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మస్క్ పెట్రోల్&comma; డీజిల్ వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనుకున్నాడు&period; దాని కోసం ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకున్నాడు&period; కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారుచేయడం అంటే మాటలు కాదు&period; వాటిలో ఉపయోగించే బ్యాటరీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది&period; ఛార్జింగ్‌ తక్కువసేపు వస్తుంది‌&period; కార్ వేగం కూడా తగ్గుతుంది&period; అప్పటికే ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపనీలో చాలా మొత్తంలో ఇన్వెస్ట్ చేసాడు&period; అప్పటికి టెస్లా కంపనీ పరిస్థితి ఏం బాలేదు&period; టెస్లా కంపనీ టెస్లా రోడ్ స్టార్ వన్ అనే మోడ‌ల్‌ని తయారుచేసింది&period; దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360 కి&period;మీ వెళ్తుందని కంపనీ ప్రకటించింది&period; కానీ బీబీసీ చానెల్లో వచ్చే ప్రోగ్రామ్లో టెస్లా కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో 80 కి&period;మీ వెళ్ళి ఆగిపోయింది&period; దానివల్ల టెస్లా మీద‌ అందరికీ నమ్మకం పోయింది&period; కంపనీ బోర్డ్ మీటింగ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో‌ మస్క్ తన దగ్గర ఉన్న 40 మిలియన్ డాలర్లు&comma; తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చేసాడు&period; తర్వాత టెస్లా మాములు కార్ కన్నా ఎక్కువ సామర్ధ్యం ఉండేలా&comma; లగ్జరీ కార్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఒక కార్ తయారు‌ చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90608 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;elon-musk&period;jpg" alt&equals;"can we call elon musk a great scientist or a business man " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే టెస్లా మాడల్ ఎస్&period; ఒకప్పుడు 80 కి&period;మీ దగ్గర ఆగిపోయిన కారును ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1078 కి&period;మీ నడిచేలా తయారుచేసాడు&period; నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ &lpar;NHTSA&rpar; ఈ కారుకి 5కి 5&period;4 రేటింగ్ ఇచ్చింది&period; ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలో ఏ కారుకి దక్కని అరుదైన ఘనత అది&period; ఇప్పుడు టెస్లా నుంచి డ్రైవర్లు అవసరం లేని కార్లు కూడా à°µ‌చ్చాయి&period; భవిష్యత్తులో ఏఐ&lpar;AI&rpar; రోబోట్ల వల్ల మానవజాతికి ప్రమాదం ఉందని&comma; దాన్నుంచి మానవులని కాపాడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి న్యూరాలింక్&lpar;Neuralink&rpar; అనే కంపనీ కూడా మొదలుపెట్టాడు&period; మన ఆలోచన ద్వారా బయట ఉన్న‌ వస్తువులను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాడు&period; మస్క్ హైపర్లూప్స్&comma; భూమి మీద మనుషులను ఒక చోట నుంచి ఇంకో చోటకి రాకెట్లు ఉపయోగించి చేర్చే టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడు&period; ఇది చివరి దశలో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైపర్లూప్ అంటే పెద్ద పెద్ద ట్యూబ్స్ ద్వారా విమానాల కన్నా రెట్టింపు వేగంతో&comma; తక్కువ ఖర్ఛుతో ఒక చోట నుంచి మరో చోటుకి సులభంగా ప్రయాణించే టెక్నాలజీ&period; ఒక రాకెట్‌ను పైకి పంపడం సులభమే కానీ అదే రాకెట్‌ను నిటారుగా కిందకి ల్యాండ్ చేయడం చాలా కష్టం&period; మస్క్ అది కూడా చేసి చూపించాడు&period; ఇతన్ని రియల్ లైఫ్ ఐరన్‌ మ్యాన్ అని అంటారు&period; నిజానికి మార్వెల్ సినిమాల్లోని ఐరన్ మ్యాన్ పాత్రకి&comma; మస్కే ప్రేరణ&period; మార్స్ మీదకి మనుషులని పంపడానికి స్పేస్ ఎక్స్ ప్రయోగాలు కూడా జరుపుతుంది&period; మరి ఈ తరంలో టెక్నాలజీ‌ని‌ ఇంత అభివృద్ధి చేసి&comma; ఇంకా చేస్తున్న మస్క్ ని అత్యుత్తమ శాస్త్రవేత్త అని అనడంలో ఎటువంటి తప్పు లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts