ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి&period; అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది&period; లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే దయ సేవా భావం మనలో ఉండాలి అలానే వినయం వివేకం కూడా ఉండాలి&period; అప్పుడు లక్ష్మీ మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ పొరపాట్లని చేయకుండా ఉండడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుధవారం నాడు ఎవరికి అస్సలు అప్పు ఇవ్వకండి&period; పదేపదే మీరు బుధవారం నాడు అందరికీ అప్పు ఇచ్చుకుంటూ వెళ్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది&period; పూజ గదిలో ఎప్పుడూ కూడా మంచి ఆహార పదార్థాలని కడిగినవి పెట్టాలి&period; ఎంగిలి చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు&period; తామర పువ్వులని అసలు నల‌పకూడదు తామర పువ్వులన్ని నలిపితే పాపం&period; లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90590 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;giving-money&period;jpg" alt&equals;"do not do these mistakes or else money will not stay with you " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ కూడా నదులని సరస్సులను పవిత్రంగా భావించాలి వాటిలో మూత్ర విసర్జన చేయడం తప్పు&period; అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; గోడలమీద చెడు మాటలు&comma; పనికిరానివి రాస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; చాలామంది కాళ్లు కడిగేటప్పుడు కాళ్లు మీద కాలు వేసి రుద్దుతూ ఉంటారు అలా కాళ్ళని తోముతూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు&period; ఎప్పుడైనా సరే ఇంటికి ఎవరైనా వస్తే వారిని మంచిగా చూసుకోవాలి వాళ్ళని గౌరవించాలి ఒకవేళ కనుక అవమానించినా లేదంటే సరిగ్గా మర్యాదలు చేయకపోయినా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts