international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెగే దాకా లాగితే…… అందరూ అన్ని వేళలా ఊరుకోరు&period; India water treaty ని నిలిపివేసిన విషయం మనకి తెలిసినదే&excl; దానికి ముందు జరిగిన విషయాలు క్లుప్తంగా&period;&period; భారత్ మన వాటా నీళ్లు &lpar; కేటాయించిన ఆ కాస్త&rpar; సద్వినియోగం చేసుకునేందుకు రెండు ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టింది&period; కృష్ణ గంగ&comma; Rattle hydro project&period; దీనికి కూడా పాక్ అభ్యంతరం చెప్పింది&period; IWT ఒప్పందం ప్రకారం అభ్యంతరాలు ఉంటే క్రింది 3 ఆప్షన్స్ తో పరిష్కరించుకోవాలి&period; టెక్నికల్ ఇబ్బందులు పరిష్కరించడానికి Permanent Indus commission ని ఏర్పాటు చేసి రెండు దేశాల సభ్యులు కలసి సమస్యలు పరిష్కరించుకోవాలి&period; Neutral expert ని ఆహ్వానించి సమస్య పరిష్కారం కోరవచ్చు&period; Permanent court of Arbitration కి సమస్యని తీసుకు వెళ్ళవచ్చు&period; పాకిస్తాన్ 2006 నుంచీ IWT ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Permanent court of Arbitration లో భారత్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది&period; భారత్ నిర్మాణాలు చేపట్టవచ్చు అని కాకపోతే డిజైన్ లో మార్పులు అవసరం అని సూచించింది&period; ఆ డిజైన్ విషయం లో కూడా పాక్ చాలా పేచీలు పెట్టింది&period; చాలా జరిగాయి…&period;అవి కవర్ చేయకుండా ముఖ్యమైనవి మాత్రం చూద్దాం క్లుప్తంగా&period; సమస్య పరిష్కారంలో మొదటి ఆప్షన్ ఫెయిల్ అయ్యింది&period; మొదట్లో&comma; రెండో ఆప్షన్ ప్రకారం న్యూట్రల్ expert ని నియమించమని world bank ని కోరింది పాకిస్తాన్&period; expert నియామకం జరిగిన తరువాత అది వద్దు&comma; డైరెక్ గా మూడవ ఆప్షన్ కి వెళ్తాం అంది&period; భారత్ మాత్రం ఒప్పందం ప్రకారం రెండవ ఆప్షన్ ప్రకారమే వెళ్ళాలి అని పట్టుబట్టింది&period; ఈ విషయం మీద పాక్ Permanent court of Arbitration మెట్లు ఎక్కగా…ఈ సారి పాకిస్తాన్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది&period; భారత్ ఏకపక్షంగా IWT ఒప్పందం నిలిపివేయడం సరికాదని&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90612 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;indus-water-treaty&period;jpg" alt&equals;"india cancelled water treaty with pakistan is it right " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తీర్పుని భారత్ క్రింది లీగల్ పాయింట్స్ తో తిరస్కరించింది&period; IWT ఒప్పందం ప్రకారం &comma; ఒక ఆప్షన్ తరువాత రెండవ ఆప్షన్ చూడాలి తప్ప ఒకేసారి రెండు పార్లెల్ గా జరగకూడదు&period; న్యూట్రల్ expert option ఇంకా కొలిక్కి రాకముందే మూడ ఆప్షన్ invoke చేయడం invalid అని రెండు దేశాలు ఒప్పుకుంటేనే మూడవ ఆప్షన్ వాడాలి&comma; భారత్ దానికి అంగీకారం తెలుపలేదు కనుక మీ తీర్పు invalid అని స్పష్టం చేసింది&period; అసలు Permanent court of Arbitration proceedings లో భారత్ తన representation ఇవ్వలేదు&period; IWT ఒప్పందం నిలిపివేయడం దేశ రక్షణ&comma; సార్వభౌమాధికారం&comma; ప్రజల రక్షణ వంటి వాటి క్రిందికి వస్తుంది అని&comma; వాటి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు భారత్ కి మాత్రమే ఉన్నదని మీ మధ్యవర్తిత్వం ఇక్కడ అవసరం లేదు అని తెలిపింది&period; సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని పూర్వం భారత్ చేసిన విజ్ఞప్తులకు సమాధానం కూడా చాలా సార్లు పాకిస్తాన్ ఇవ్వలేదు&period; ఇప్పుడు మాత్రం gap ఇవ్వకుండా భారత్ ని రకరకాలుగా &lpar; విజ్ఞప్తులు&comma; బెదిరింపులు&comma; హెచ్చరికలు &rpar; IWT పునరుద్ధరణ జరగాల‌ని చెబుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts